అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు

He lived as Beggar and died as billionaire

బతికినంత కాలం బాగా బ్రతకాలనే ఎవరైనా కోరుకుంటారు. అలా బ్రతకడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. పదిమందిలో ఒకడిగా తలెత్తి బ్రతకడానికి నిత్యం ఎంతో మంది కష్టపడుతుంటారు. బ్రతుకు పోరాటంలో ఎంత సంపాదించినా దాన్ని పూర్తిగా అనుభవించాలి అనే కోరిక ఎవరికైనా ఉంటుంది. కానీ ఓ వ్యక్తి విషయంలో మాత్రం విచిత్రం వెలుగు చూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి 86 లక్షల 43 వేల రూపాయలతో ఆయన గురించి తెలుసుకున్న అందరూ షాక్ తిన్నారు.అతడు బ్రతికుండగా.. బిచ్చగాడిగా బ్రతికి చచ్చిన తర్వాత మాత్రం కోటీశ్వరుడిగా మారిన ఓ ముంబైవాసి గురించి మొత్తం చదివి తెలుసుకోండి.

ముంబై నగరాన్ని నమ్ముకొని ఎన్నోవేల  మంది వస్తుంటారు. అలాంటి ముంబైకి చెందిన ఓ బిచ్చగాడు కూటికి రోజూ కష్టపడుతూ ఉండేవాడు. ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. తన వాళ్లు ఎవరూ లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వాళ్లు అతడి అంతిమసంస్కారాలు పూర్తి చేశారు. తర్వాత అతడు ఉన్న గుడిసెకు వెళ్లి ఏమైనా వస్తువులు దొరుకుతాయా..? అని వెతికితే ఏకంగా కోటి 86 లక్షల 43 వేల రూపాయలు బయటపడ్డాయి. ఆ స్వచ్ఛంద సంస్థకు చెందిన వాళ్ల కళ్లు చెదిరిపోయేలా డబ్బు ఉండటం అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. కనీసం చనిపోయిన ఆయనకు కూడా తనతో ఇన్ని డబ్బులు ఉన్నట్లు తెలుసో లేదో అంటూ వాళ్లకు వాళ్లు అనుకున్నారట. మొత్తంగా బ్రతికినంత కాలం బిచ్చగాడిగా బ్రతికి చనిపోయిన తర్వాత మాత్రం కోటీశ్వరుడిగా మారాడు. ఇలాంటి వాళ్లు ముంబైలో ఇంకెంత మంది ఉన్నారో.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
ఆట ఆడలేమా..?
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
‘స్టే’ కావాలి..?
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
బాబు బిత్తరపోవాల్సిందే..
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
మావో నాయకుడు ఆర్కే క్షేమం
అమెరికా ఏమంటోంది?
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
మోదీ మీద మర్డర్ కేసు!
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments