మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..

Here the Indian street micheal Jackson dance in Mumbai

పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ డ్యాన్సులంటే పడిచచ్చిపోయే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ అదే మైఖేల్ జాక్సన్ రోడ్డు మీద మామూలు మనిషిగా డ్యాన్స్ చేస్తే మాత్రం నవ్వి ఊరుకుంటాం. తాజాగా ముంబైలోని రద్దీ రోడ్డు మీద ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. వర్షం పడుతుంటే అయ్యగారు వేసిన చిందులు చూస్తే మీరు కూడా ఖచ్చితంగా మైఖేల్ జాక్సన్ దిగివచ్చాడు అని అనుకుంటారు. ఎక్కడ, ఎవరు తీశారో వీడియో కానీ ఈ డ్యాన్సింగ్ స్టెప్పులకు మాత్రం మీరు పక్కాగా ఫిదా అవుతారు.

టైంపాస్ కోసమో లేదంటే మంది మందిలో తన టాలెంట్ ను చూపించుకోవడం కోసమో తెలియదు కానీ ఈ గురువుగారు చేసిన డ్యాన్స్ స్టెప్పులు కొరియోగ్రాఫర్లకు కూడా అందనంత బాగా ఉన్నాయి. ఇంతలా అలరించిన ఆ స్ట్రీట్ మైఖేల్ జాక్సన్ వీడియోను వీరూ చూసి ఆనందించండి.

 

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
అతడికి గూగుల్ అంటే కోపం
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
బావర్చి హోటల్ సీజ్
ఆట ఆడలేమా..?
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
అమ్మకు ఏమైంది?
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
నారా వారి నరకాసుర పాలన
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
అకౌంట్లలోకి 21వేల కోట్లు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి

Comments

comments