నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!

Hindu Maha sabha demands to remove Gandhi on currency

దేశం మొత్తం ఒకటే చర్చనడుస్తోంది అదే కరెన్సీ. ఈ నెల ఎనిమిదో తేది ఎనిమిది గంటలకు మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో కలవరం మొదలైంది. పాత 500, 1000 నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తుంది. ఈ సమయంలోనే కొత్తగా రాబోతున్న నోట్లపై గాంధీ బొమ్మ ఉండవద్దు అంటూ హిందూ మహాసభ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ నోట్లను చూసినా కూడా గాంధీ బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అయితే గాంధీ బొమ్మ కరెన్సీపై తీసేయాలని హిందూ మహసభ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

తాజాగా నేడు బలిదాన్‌ దివాస్‌ కార్యక్రమాన్ని హిందూ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించారు. గాంధీ బతికి ఉంటే దేశం మరిన్ని ముక్కలు అవుతుందనే భయంతోనే గాడ్సే మరియు నారాయణ్‌ ఆప్టేలు ఆయన్ను చంపారు. వారు చేసింది బలిదానం అని హిందూ మహాసభ నాయకులు అంటున్నారు. సరిగ్గా ఇదే రోజు వారిని ఉరి తీయడం జరిగింది. అందుకే నేడు బలిదాస్‌ దివాస్‌ జరుపుతున్నారు. ఆ సభలో మరోసారి నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాల్సిందే అని మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్‌ శర్మ అన్నాడు. అయితే కేంద్రం ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
హరీష్.. ఇది నీకు సరికాదు
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
బతుకు బస్టాండ్ అంటే ఇదే
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
చెబితే 50.. దొరికితే 90
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
నరేంద్రమోదీ@50 రోజులు
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments