అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?

black money

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతాన్ని, ఆయన ప్రభుత్వం ప్రస్థానాన్ని ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ లైవ్ లో ఏకిపారేశారు. మేనేజ్మెంట్ చేసే అంశంలో చంద్రబాబు నాయుడును మించి వ్యక్తి బహుశా దేశంలోనే ఎవరూ ఉండరేమో అని జగన్ అభిప్రాయపడ్డారు. సూట్ కేసుల్లో డబ్బులు ఇస్తూ దొరికిపోయినా.. ఆడియో టేపులు, వీడియో టేపుల్లో కనిపిస్తున్నా కానీ ఇంకా చంద్రబాబు నాయుడు అరెస్టు కాలేదు. కనీసం రాజనామా కూడా చెయ్యలేదు. అసలు ఈ బ్లాక్ మనీ ఎక్కడి నుండి వచ్చింది అని జగన్ నిలదీశారు.

తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20 నుండి 30కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. మరి ఆ డబ్బులు ఎక్కడివి అని ప్రతిపక్షనేత జగన్ ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు నాయుడు అవినీతికి చిరునామాగా మారారు అని అన్నారు. జీవో నెంబర్ 22 అని కాంట్రాక్టర్ల దగ్గరి నుండి  పట్టిసీమ నుండి పోలవరం వరకు అవినీతి జరుగుతోందని అన్నారు. జెన్కో నుండి గుడి భూముల వరకు అవినీతే రాజ్యమేలుతోందని అన్నారు. చివరకు గుడిని, గుడిలోని లింగాన్ని కూడా అవినీతిమయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడే అని జగన్ విమర్శల వర్షం కురిపించారు. తనను తాను తెలివైన వాడిగా చెప్పుకునే చంద్రబాబు.. దొంగ పట్టుబడనంత వరకు తెలివైన వాడిననే అనుకుంటాడు అని జగన్ చురకలంటించారు.

 

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
చంద్రబాబు చిన్న చూపు
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..

Comments

comments