14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?

How the fourteenth finance commission think about special status for Andhra Pradesh

14వ ఫైనాన్స్ కమీషన్(fourteenth finance commission-FFC) ఆంధ్ర ప్రదేశ్ హక్కుగా భావించే ప్రత్యేక హోదాపై పని చేసింది. ఈ FFC ఏ విధంగా కసరత్తు చేసి చివరకు ఎలా ప్రత్యేక సహాయం ఇవ్వడానికి చేరింది అనేది తెలుగోడ విశ్లేషించి మీ కోసం ఇక్కడ కథనంలో అందిస్తున్నాం.

అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తేది 20.02.2014 నాడు ప్రత్యేక హోదాపై ఏం మాట్లాడారు అన్నదానిని FFC పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన విషయాలను FFC పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏముంది..?
– రాజ్యసభలో మన్మోసింగ్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఐదు సంవత్సరాలు స్పెషల్ కేటగిరి స్టేటస్ ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలని ఉంది.
– సెక్షన్ 46 చట్ట ప్రకారం రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలకు అభివృద్ది ప్యాకేజీలను ఇవ్వవలసిందిగా చెప్పబడింది.
– సెక్షన్ 90 చట్ట ప్రకారం  పోలవరం సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది.
– సెక్షన్ 94 చట్ట ప్రకారం ఆర్థికంగా పన్ను ప్రోత్సాహాలు ఇవ్వాలి. అది పరిశ్రమల కోసం అదే విధంగా ఆర్థిక అభివృద్ది కోసం కూడానూ.
– అదే సెక్షన్ 94 ప్రకారం వెనకబడిన ప్రాంతాలకు మౌళిక సదుపాయాలను కలిగించాలి.
–  చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సహాయం చెయ్యవలసి ఉంటుంది.
– మౌళిక సదుపాయాలతో పాటు, రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ నిర్మాణాలకు కూడా ఆర్థిక సహాయం ఇవ్వవలసి ఉంటుంది.

Also Read:   ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?

Also Read : ఈ SAM ఏంటి గురూ..?

Related posts:
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
జీఎస్టీ బిల్ కథ..
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
ఇదే జగ‘నిజం’
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
చిరుకు పవన్ అందుకే దూరం
పవన్ ను కదిలించిన వినోద్
ఉక్కిరిబిక్కిరి
పవన్ మాస్టర్ స్కెచ్
ఆ అరుపులేంటి..?
ఎవరు చాణిక్యులు..?
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments