కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?

KCR-as-Vishwamitra

తెలంగాణ నాయకులకు నోళ్లు బాగా పెద్దవిగా మారాయి. ఏం మాట్లాడాలో అర్థంకాని నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒకావిడ కేసీఆర్ ను గాడ్సే అంటే.. అధికారపార్టీకి చెందిన నాయకుడు ఆమెను ఏకంగా తాటకితో పోల్చాడు. ఇలా అంతకంతకు నేతల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ కేసీఆర్ ను గాడ్సేతో పోల్చారు. దానికి కౌంటర్ వేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు  డీకే అరుణను తాటకిగా అభివర్ణించారు.అంతే కాకుండా కేసీఆర్ మీద విమర్శలకు దిగుతున్న నాగం, రేవంత్ రెడ్డిలనను కూడా తిట్టపారేశారు.

బీజేపీ నేత, మాజీ మంత్రి నాగం జనార్థనరెడ్డిని మారీచుడని జూప్లలి పేర్కొన్నారు. అదేవిధంగా టీటీడీపీ పక్ష ఉప నేత రేవంత్ రెడ్డిని సుబాహుగా అభివర్ణించారు. అదేసమయంలో కేసీఆర్ ను పరోక్షంగా విశ్వామిత్రుడితో పోల్చారు జూపల్లి.  లోక కళ్యాణం కోసం విశ్వామిత్రుడు యాగం చేస్తే భగ్నం చేసే రాక్షసులు మారీచుడు, సుబాహు, తాటకిల మాదిరి వీరు ముగ్గురు వ్యవహరిస్తున్నారని జూపల్లి నిప్పులు చెరిగారు. మొత్తానికి మన వాళ్లకు నోటిదూల ఏ రేంజ్ లో ఉందో క్లీయర్ గా అర్థమయ్యేలా చేశారు నాయకులు.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
పెట్రోల్ లీటర్‌కు 250
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
అమ్మకు ఏమైంది?
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
బాబు బండారం బయటపడింది
దిగజారుతున్న చంద్రబాబు పాలన
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
వార్దాకు వణికిపోతున్న చెన్నై
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
అందుకే భూకంపం రాలేదట
కొత్త నోట్లు దొరికితే ఏం చేస్తారో తెలుసా?

Comments

comments