అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్

Petrol, Bikini,Offer

ఫోన్ కొట్టు చీర పట్టు అనే ఆఫర్ గురించి రోజూ టీవీలో చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి చిన్నాచితకా అడ్వర్టైజ్మెంట్లు కాకుండా బికినీ వేస్తే.. పెట్రోల్ ఫ్రీ అంటే ఎలా ఉంటుంది. అది కూడా ఏకంగా ఫుల్ ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టుకోవచ్చు అని అంటే ఎలా ఉంటుంది. పండగలు, పబ్బాలు అంటే పెట్టే చీరల వ్యాపారం కన్నా చాలా డిఫరెంట్ గా ఈ వ్యాపారాన్ని రష్యాలో నిర్వహించారు. కొత్తగా ప్రారంభించిన ఓ బంక్ ఓనర్ కు వచ్చిన డిఫరెంట్ ఆలోచన మీడియాలో సెన్సేషన్ అయింది. మరి బికినీలు వేసుకొని వెళ్లి.. బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నారా..? లేదా తెలియాలంటే మొత్తం స్టోరీ చదవండి.

రష్యాలోని ఓ పెట్రోల్ బంక్ ఓనర్ తన పెట్రోల్ బంక్ ను ప్రమోట్ చెయ్యడంలో భాగంగా బికినీ వేసుకువచ్చి.. ట్యాంక్ ఫుల్ అయ్యేదాకా పెట్రోల్ స్వయంగానే కొట్టుకోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు. అది కేవలం మూడు గంటలు మాత్రమే. ఇక్కడ ఇంకొన్ని కండీషన్లు కూడా ఉన్నాయి. ఆడ, మగ ఎవరైనా సరే బికినీలొ వచ్చి పెట్రోల్ కొట్టించుకోవచ్చు కానీ హైహీల్స్ వేసుకురావాలి. అయినా అమ్మాయిలు రావడం కూడా కష్టం అనుకుంటూ ఏకంగా మగాళ్లు కూడా బికినీల్లో వచ్చి.. కార్లకు ట్యాంక్ ఫుల్ పెట్రోల్ కొట్టుకొని వెళ్లిపోయారు.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
కాటేసిందని పాముకు శిక్ష
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
స్థూపం కావాలి
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
కాశ్మీర్ భారత్‌లో భాగమే
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
మంత్రుల ఫోన్లు బంద్
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
ట్రంప్ సంచలన నిర్ణయం
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
ఛాయ్‌వాలా@400కోట్లు
అందుకే భూకంపం రాలేదట
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments