చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు

If u Want to Suicide once watch this video

ఈ లోకంలో నాకు దిక్కెవరు లేరు.. పలానా అమ్మాయి లేదా అబ్బాయి మోసం చేశాడు.. ఉద్యోగం లేదు.. మార్కులు రాలేదు.. ఇలా ఎన్నో ప్రశ్నలకు చాలా మంది చావు అనే సమాదానాన్ని వెతుక్కంటారు. ఎంతో మంది అందులో ముఖ్యంగా యువత చావు వెంట పరుగెడుతున్నారు. యువతలో చాలా మంది చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లకు ఒక్క సారి ఈ వీడియో చూపిస్తే ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది. వీడియోతో మార్పు ఎలా వస్తుంది అనుకుంటున్నారా..? ఈ వీడియోలో కూడా ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకొని చివరకు చేస్తుంది అన్న విషయమే అందరికి స్పూర్తి నింపుతుంది.

చావు.. అనే సమాధానాన్ని వెతుక్కునే ఎంతో మంది చెప్పే సాకు ఒక్కటే. ఇంతకు మించిన పరిష్కారం తమ చేతిలో లేదు అని. కానీ నిజానికి చావుతోనే అన్నింటికి సమాధానం, పరిష్కారం లభిస్తాయి అంటే చాలా మంది భూమి మీద ప్రాణాలతో ఉండనే ఉండరు. రెండు చేతులు, రెండు కాళ్లు లేని వాళ్లు ఎంతో మంది వేల మంది జీవితాలను వెలుగులతో నింపుతున్నారు. కదలలేని పరిస్థితిలో వీల్ చైర్ కు పరిమితమైన ఓ వ్యక్తి అంతరిక్షంలోని ఓ అద్భుత రహస్యాన్ని కనిపెట్టాడు. మరి అలాంటి వారికి ఆత్మహత్య ఒక్కటే మార్గం అని అనుకుంటే ఇలాంటి విశేషాలను ఎన్నటికీ చేసి ఉండే వాళ్లు కాదు.

ఓ అబ్బాయి చేతిలో మోసపోయిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. అలా అని ఓ కొండ మీదకు వెళ్లి దూకి చచ్చిపోవడానికి సిద్దపడుతుంది. కానీ చివరి నిమిషంలో ఆ అమ్మాయి ఆత్మహత్య వద్దనుకుంటుంది. మరి ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా..? కేవలం ఊపిరి తీసుకుంది. అవును తనలోని ఊపిరిని తీసుకుంది. తనలో ఉన్న శక్తిని ఊపిరిగా తీసుకుంది. శక్తి తనలోనే దాగుందని.. తనే ఓ శక్తి అనే విషయాన్ని ఊపిరి తీసుకొని నిరూపించింది. దాంతో తీవ్రంగా యోగ సాధన చేస్తుంది. దాంతో తనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ పారిపోయి.. ప్రశాంతంగా ఉంటుంది. కేవలం యోగా దినోత్సవం రోజు కాబట్టే దీన్ని చూడాలి అని కాదు.. ప్రత ఒక్కరి జీవితంలో యోగా పాజిటివ్ ధింకింగ్ ను పెంచుతుంది.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
అంత దైర్యం ఎక్కడిది..?
అమ్మకు ఏమైంది?
ప్యాకేజీ కాదు క్యాబేజీ
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
బాబును వదిలేదిలేదు
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
దేశభక్తి అంటే ఇదేనా?
డబ్బు మొత్తం నల్లధనం కాదు
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
బీసీసీఐకి సుప్రీం షాక్
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments