ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే

Income Tax Department shocks with Notices

గత పది రోజులుగా నోట్ల వ్యవహారం దేశం మొత్తాన్ని కుదిపేస్తుండగా.. మోదీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పెద్ద నోట్ల బ్యాన్ వల్ల దేశంలో నల్లధనం బయటపడుతుంది అని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా మందికి మింగుడుపడలేదు. కానీ నగదును కేవలం అకౌంట్ లో మాత్రమే డిపాజిట్ చేసుకోవాలి అని మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వెనక ఉన్న పరమార్థం చాలా మందికి అప్పుడు అర్థంకాలేదు. కానీ తాజాగా ఇన్‌కంట్యాక్స్ నోటీసులు అందుకున్న వారికి మాత్రం కళ్లుబైర్లుగమ్ముతున్నాయి.

ఇప్పటి వరకు మాటల్లోనే చెప్పిన ఇన్ కమ్ ట్యాక్స్.. ఇప్పుడు చేతల్లో చూపిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అయిన నగదుపై నోటీసులు పంపుతుంది. ఓ వైపు మార్పిడి పూర్తికాకముందే.. తన పని మొదలెట్టేసింది. పరిమితికి మంచి అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేసిన వారికి నోటీసులు పంపింది. సిక్కిం రాష్ట్రం గ్యాంగ్‑టక్ లో సితారామ్ ఎంటర్ ప్రైజెస్ కు ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిక్కింలో నవంబర్ 12 నుంచి ఆ కంపెనీ జరిపిన లావాదేవీలపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నెల 25న ఐటీ ఆఫీసులో ఆధారాలతో సహా హాజరుకావాలని వార్నింగ్ ఇచ్చింది. ఈనెల 13వ తేదీన సీతారామ్ కంపెనీ అకౌంట్ లో 4లక్షల 51వేల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఈ నగదుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని కోరింది. ఆదాయపన్ను చెల్లించినట్టయితే రశీదు చూపించాలంటూ నోటీసులో స్పష్టం చేసింది ఐటీ శాఖ.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
సల్మాన్ ఖాన్ నిర్దోషి
బావర్చి హోటల్ సీజ్
గుజరాత్ సిఎం రాజీనామా
తెలంగాణకు ప్రత్యేక అండ
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
నారా వారి నరకాసుర పాలన
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
అకౌంట్లో పదివేలు వస్తాయా?
బాబుకు గడ్డి పెడదాం
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ

Comments

comments