గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే

Indian couple ties knot dangling mid-air at 600ft

Indian couple ties knot dangling mid-air at 600ft.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

ప్రేమలో ఉంటే రకరకాలుగా ఉంటుంది అని చాలా మంది అంటుంటారు. గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే అని పాటలు పాడటం కూడా చూశాం. అయితే ప్రేమలోనే కాదు.. పెళ్లిలో కూడా గాలిలో తేలినట్టుందే అని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన ఓ జంట. పెళ్లి చేసుకోవడం మామూలుగా ఎందుకు ఉండాలి అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఏకంగా గాల్లోనే పెళ్లితంతు ముగించేశారు. భూమికి ఆరువందల అడుగుల ఎత్తులో జరిగిన ఈ పెళ్లి గురించి నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. వచ్చిన చుట్టులు కూడా ఇదేం పెళ్లిరా బాబూ అనుకున్నారట.

మహారాష్ట్రకు చెందిన ఓ జంట నేల మీద కాకుండా గాల్లో తేలుతూ మధురమైన పెళ్లి వేడుకను చిరకాలం గుర్తిండిపోయేలా చేసుకున్నారు. మహారాష్ట్రలోని షాహువాడి తహసీల్ కు చెందిన జైదీప్ గునాజీరావ్ జాదవ్ కు అదే ప్రాంతానికి చెందిన రేష్మ పాటిల్ తో వివాహం కుదిరింది. దీంతో మ్యారేజ్ ను డిఫరెంట్ గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొల్హాపూర్ లోని పర్వత ప్రాంతాల్లోని..భూమికి ఆరువందల అడుగుల పైన..రోప్ వేపై పెళ్లి చేసుకున్నారు. వధువరులిద్దరూ తాడుకు వేలాడుతూ ఉండగా…పూజారి తాడుపై నిలబడి మ్యారేజ్ ను ముగించాడు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు పెళ్లిళ్లందు ఈ ప్రేమ కూడా వేరయా అని చెప్పుకోవాలి.

Related posts:
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
సైన్యం చేతికి టర్కీ
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
గుజరాత్ సిఎం రాజీనామా
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
నయీం రెండు కోరికలు తీరకుండానే...
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
బాబు బిత్తరపోవాల్సిందే..
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
బస్సుల కోసం బుస్..బుస్
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments