గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి

Indian Railways' electric locomotive goes missing

Indian Railways’ electric locomotive goes missing. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

భారతీయ రైల్వేలకు చెందిన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ నెల నుంచి కనిపించకుండాపోయిందని సమాచారం. ఇంజిన్ నెం.23384 గత నెల 15న ఢిల్లీ సమీపంలోని తుగ్లకాబాద్ షెడ్‌కు రావాల్సి ఉంది. కానీ అది రాలేదట. తుగ్లకాబాద్ షెడ్ అధికారులు ఆ ఇంజిన్ ఎక్కడో విదుల్లో ఉందేమో అనుకున్నారట. జూన్ నెలాఖరుకు కూడా ఆ ఇంజిన్ రాకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆ ఇంజిన్ కోసం గాలింపు ప్రారంభించారు.కానీ ఫలితం కనిపించడం లేదు.

రైలు ఇంజిన్ కనిపించడం లేదని రైల్వే బోర్డుకు అధికారులు సమాచారం పంపించారు. స్పందించిన రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్లను అప్రమత్తం చేసింది. 60 వేల మంది లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టాలని ఆదేశించింది ఈ ఇంజిన్ బరువు 120 టన్నులు! అయినా అదేమైనా చిన్నపిల్లలు ఆడుకునే రైలింజన్ బొమ్మా… కానీ ఇదేదో వింతల్లోకి వింతలా ఉంది కదా.?

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
అమెరికా ఏమంటోంది?
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
గాలిలో విమానం.. అందులో సిఎం
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments