పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే

answer2

మళ్లీ మళ్లీ అదే పొరపాటు. మన మంచితన్నాన్ని పాకిస్థాన్ వాళ్లు మాత్రం చేతగాని తనంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చాలాసార్లు పాకిస్థాన్ మన మీద దాడులకు పాల్పడినా కానీ శాంతి, సహనం పేరుతో చేతులుకట్టుకు కూర్చున్నాం. ఇక ఇప్పుడు మాత్రం అలా కుదరదని మన దేశ సరిహద్దులు దాటి మరీ పాకిస్థాన్ మీద దాడికి సిద్ధంగా ఉన్నామని భారత సైనికులు ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్రం గనక అనుమతిస్తే తాము ఖచ్చితంగా పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెబుతాము అంటోంది భారత ఆర్మీ.

ఉండగా, భారత్‌ను రెచ్చగొడుతున్న పాక్‌కు గట్టి బుద్ధి చెప్పాలని చాలామంది భావిస్తున్నారు. కానీ కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భారత ఆర్మీ.. పాక్‌కు కౌంటర్ ఇచ్చిన వీడియో నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ భారత సైనికుడు పాకిస్థాన్ దొంగదెబ్బల గురించి, భారత్ తలుకుంటే ఏం చేస్తుందో క్లీయర్ గా చెప్పారు. ఇదిలా ఆ వీడియో చూసిన వాళ్లకు ఎవరికైనా ఖచ్చితంగా రోమాలు నిక్కపొడుకుంటాయి.

మేం ఎవరికి భయపడం..
వెళ్లి పాకిస్థాన్ వాళ్లకు చెప్పండి..
అణబాంబులకు, అణ్వాయుధాలకు మేం భయపడం..
అణుబాంబుల తయారు చేసి మీరు మరిచిపోయినట్లున్నారు..
గుర్తుతెచ్చుకోండి అబ్దుల్ హామీద్ పాకిస్థాన్ ట్యాంకులను కాల్చివేశాడు..
భయపెట్టాలని చూసే వారి వెన్నులో భయాన్ని పుట్టిస్తాం..
భారతావనిపై మేం తాగే నీటి శక్తి ఏమిటో తెలియజేస్తాం..
నాటి యుద్ధంలో అదృష్టం బాగుండి బతికారు. ఆ యుద్ధాన్ని గుర్తు చేసుకోండి..
కార్గిల్ యుద్ధాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. పాకిస్థాన్, చెవులు తెరుచుకుని విను..
గుర్తు తెచ్చుకోండి హిందుస్థాన్ వాళ్లు అమెరికా జెట్ ను కాల్చివేశారు..
పాకిస్తాన్ గుర్తు చేసుకో.. సిమ్లాలో ఏమైందో.. ఢాకాలో ఏమైందో గుర్తు చేసుకో..
సింహాల పిల్లలు తోడేళ్లకు భయపడవు..
ఈసారి యుద్ధం వస్తే.. పాక్ పేరు కూడా వినపడదు. ఖబర్దార్ పాకిస్థాన్
ఆటంబాంబులను తయారు చేసినందుకు మీరు ఎగిసిపడుతున్నారేమో..
మేం కన్నెర్ర చేస్తే మీ నామరూపాలు లేకుండా పోతాయి..
కాశ్మీర్ అయితే ఉంటుంది కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు..

శ్రీనగర్ ఘాట్ లను రక్తంతో ఎర్రగా మార్చారు..
భయాందోళనలు కలిగిన మీరు అనామకులను పంపిస్తున్నారు..
అందరికి తెలుసు ఆయుధాలు మీరే పంపిస్తున్నారు.. మీరే రాక్షసులుగా మారుతున్నారు..
వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి లేదంటే పాకిస్థాన్ మొత్తం నష్టపోకతప్పదు..
పాకిస్థాన్ లోని అన్ని దిక్కుల్లో మహాప్రళయం వస్తుంది..
ఏం జరుగుతుంది అనేదానిపై మీకు కనీసం అంచనాలు కూడా ఉండవు..
కాశ్మీర్ ఉంటుంది కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు..

అణుబాంబులను ఎవడు వాడతాడు..
మీ ముఖాలను మాత్రమే కాదు మొత్తం చరిత్రను,  భౌగోళాన్ని మార్చేస్తాం..
గంగానది తన రూట్ మార్చుకొని  లాహోర్ నుండి ప్రవహిస్తుంది..
ఇస్లామాబాద్ గుండెల మీద ఎగురుతుంది భారత జెండా..
రావల్పిండి నుండి కరాచీ వరకు మొత్తం నాశనమవుతుంది..
సింధు నది చుట్టు పక్కల మంచు కురుస్తుంది..
తరతరాల వరకు జిన్నా లాంటి రాక్షసుడు మళ్లీరాడు..
పాకిస్థాన్ మమ్మల్ని ఎదురించాలి అని ఎప్పుడూ అనుకోకు..
అలా అనుకుంటే మాత్రం ప్రపంచపటం మీద నీ నామరూపాలు లేకుండా చేస్తాం..
కాశ్మీర్ అయితే ఉంటుంది కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు..

జైహింద్.. భారత్ మాతాకి జై

ఆ వీడియోను మీరూ చూడండి.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
నయీం బాధితుల ‘క్యూ’
ప్యాకేజీ కాదు క్యాబేజీ
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
మోదీ హీరో కాదా?
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
దేశభక్తి అంటే ఇదేనా?
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments