రైతుకు జగన్ భరోసా… అనంతపురంలో రైతుపోరు

Jagan Rythu Poru in Anantapur District

బక్కచిక్కిన రైతులకు బలంగా ఉండాల్సిన ప్రభుత్వం వెన్నుచూపినప్పుడు భరోసాగా నిలిచేందుకు ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ అనంతపురం కలెక్టరేట్ వద్ద వేలాది మంది రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. హలం పట్టి పొలం దున్నే రైతుల పట్ల, వ్యవసాయంపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. అసలే కరువు సీమ అని పేరున్న రాయలసీమలోని ముఖ్యమైన అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తున్నా కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు అని మండిపడ్డారు.  రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ , ఇన్సూరెన్స్ డబ్బులు ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు.

అదే విధంగా అకాల వర్షం కారణంగా లక్షలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నా.. చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జగన్ చంద్రబాబు నాయుడు మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు పంట నష్టం అందించేలా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైయస్‌ జగన్‌ రైతులతో కలిసి పోరాటానికి దిగారు. వరద ప్రభావిత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించినా అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో జగన్ రంగంలోకి దిగారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
సన్మానం చేయించుకున్న వెంకయ్య
అడవిలో కలకలం
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
అమెరికా ఏమంటోంది?
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
జియోకు పోటీగా ఆర్‌కాం
చెబితే 50.. దొరికితే 90
జయ మరణం ముందే తెలుసా?
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
కేసీఆర్ మార్క్ ఏంటో?
ఒక్క రూపాయికే చీర
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి

Comments

comments