పిహెచ్‌డి పై అబద్ధాలు

Jagan said Chandrababu Naidu lied on PhD

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లీలలు అంటూ ప్రతిపక్ష నాయకుడు మరోసారి విరుచుకుపడ్డారు. ఏపి ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ లో నారా చంద్రబాబు నాయుడు పిహెచ్‌డి చేసినట్లు వివరాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పిహెచ్‌డి మీద తీవ్ర దుమారం రేగుతోంది.  సిఎం ప్రొఫైల్ లో మాత్రం పీహెచ్‌డి చదవినట్టుగా లేదు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో బాబు  ఎంఏ ఎకనామిక్స్ చదివినట్టుగా ఆ వెబ్ సైట్లో ఉంచారు. మరి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లో ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదివారని పెట్టడం ఏమిటి? బాబుగారు ఇలా పీహెచ్‌డీ చేశానని ప్రకటించుకోవడం ఏమిటో అని జగన్ పరోక్షంగా విమర్శించారు.

చంద్రబాబు నాయుడు పిహెచ్‌‌డి చేసి ఉంటే అందరూ ఆయనను డాక్టర్ చంద్రబాబు నాయుడు అనే వాళ్లు అని జగన్ అన్నారు. ఇంత వరకు ఆయనను డాక్టర్ అని ఎవరూ పిలవలేదు అంటే ఆయన పిహెచ్‌డి చెయ్యనట్లేగా. అన్ని అబద్దాలే మాట్లాడతారు.. చివరకు పిహెచ్‌డి చేశానని కూడా చెబితే ఎలా అని జగన్ ప్రశ్నించారు. సెల్ ఫోన్లు కనిపెట్టింది కూడా తానే అంటారు అని జగన్ చంద్రబాబు నాయుడును దుయ్యబట్టారు.

Related posts:
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
ఆరిపోయే దీపంలా టిడిపి?
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
గుజరాత్ సిఎం రాజీనామా
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
ఈ SAM ఏంటి గురూ..?
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
అడవిలో కలకలం
బిచ్చగాళ్లు కావలెను
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
ఒక్క రూపాయికే చీర
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
బస్సుల కోసం బుస్..బుస్
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments