చంద్రబాబుకు అదే ఫ్యాషన్

Jagan told Chandrababu Naidu fashion

అమరావతి కోసం కావాలంటూ భూములను, మచిలీపట్నంలో, భోగాపురంలో అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు లాక్కోవ‌డం చంద్ర‌బాబుకి ఫ్యాష‌న్ అయిపోయింద‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మండిప‌డ్డారు. రైతుల భూములు కాజేయ‌వ‌ద్ద‌ని అడ‌గడాన్ని అబివృద్ధి నిరోధ‌కులుగా ముద్ర‌వేయ‌డం త‌గ‌ద‌న్నారు. చంద్ర‌బాబే అభివృద్ది నిరోధ‌కుడని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. బంద‌రు పోర్ట్ పేరుతో 30వేల ఎక‌రాలు, రాజ‌ధాని పేరుతో రైతుల పొలాలకు నిప్పు పెట్టి మ‌రీ లాక్కున్నార‌ని ఆరోపించారు.

భూములను లాక్కోవడమే కాకుండా వ్యతిరేకిస్తున్న వారిని కట్టడి చెయ్యడానికి 144 సెక్ష‌న్ పెట్టి స్థానికులను, రైతుల‌కు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. అమరావతి కోసం అంటూ పచ్చటి భూములను లాక్కున్న చంద్రబాబు నాయుడు సింగపూర్ తో ఒప్పందం కుదుర్చుకుని వారికి నాలుగు కోట్లకు ఒక ఎకరా చొప్పున బేరం పెట్టినట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు లక్షకు పైగా ఎకరాల భూమిని లాక్కున్నారు. కొంత మంది అమరాతి కోసం స్వచ్ఛందంగా భూములు ఇస్తే..చాలా మంది దగ్గర మాత్రం బలవంతంగా లాక్కున్నారు. మొత్తానికి ఒక్కో వ్యక్తికి ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది. కొంత మందికి వాచ్ లు, కొంత మందికి బంగారం అలా చంద్రబాబుకు భూములు లాక్కోవడం ఫ్యాషన్ అయింది అనే మాటలో ఎలాంటి సందేహం లేదు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ఇదో విడ్డూరం
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
ఆయనకు వంద మంది భార్యలు
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
స్టే ఎలా వచ్చిందంటే..
రాజీనామాలు అప్పుడే
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
సదావర్తి సత్రం షాకిచ్చింది
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
ఆ సిఎంను చూడు బాబు...
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
బాకీలను రద్దు చేసిన SBI
చెబితే 50.. దొరికితే 90
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
పవన్ పంచ ప్రశ్నలు
500 నోటుపై ఫోటో మార్చాలంట
దేశభక్తి అంటే ఇదేనా?
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments