ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి

Jayalalitha love that cricketer very much

మన ఇండియాలో క్రికెట్ ను, సినిమాను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే చాలా మందికి సినిమా స్టార్లంటే ఇష్టం ఉంటుంది. మరికొంత మందికి క్రికెట్ ఆటగాళ్లంటే ఇష్టం ఉంటుంది. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి  కూడా  ఓ క్రికెటర్ కు పెద్ద ఫ్యాన్. అవును జయలలిత రాజకీయాలకు రాకముందు సినిమాల్లో బాగా బిజీగా ఉండేది. ఆమెకు నవలలు అంటే ఎంతైతే ఇష్టమో క్రికెట్ అంటే కూడా అంతే ఇష్టం. ఆమె స్వయంగా ఆ క్రికెటర్ పేరుచెప్పకపోయినా కానీ క్రికెటర్ భార్య మాత్రం దానిపై క్లారిటీ ఇచ్చింది.

జయలలితకు భారత జట్టు మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంటే ఆమెకు చాలా ఇష్టం ఉండేది. ఆయన్ను చూడటానికే కొన్ని టెస్టు మ్యాచ్‌లకు కూడా జయ వెళ్లారు. ఆయన బ్యాటింగ్ చేసేటప్పుడు చూసేందుకు ఆమె బైనాక్యులర్ తో వెళ్లేవారని పటౌడీ భార్య షర్మిల ఈ విషయాన్ని చెప్పారు.  నారీ కాంట్రాక్టర్ కూడా జయలలిత పటౌడీ, తన క్రికెట్ ను చూసేందుకు వచ్చే వాళ్లని తెలిపారు. మొత్తానికి సినిమాలు, రాజకీయాలు కాకుండా క్రికెట్ లో కూడా జయ అభిమానం పెంచుకున్నారు అని తెలుస్తోంది.

Related posts:
ఇదో విడ్డూరం
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
వాళ్లను వదిలేదిలేదు
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
చెరువుల్లో ఇక చేపలే చేపలు
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
జియోకు పోటీగా ఆర్‌కాం
అకౌంట్లలోకి 21వేల కోట్లు
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి

Comments

comments