జయ లేకున్నా తంబీలు అది మాత్రం

jayalalithas fans just follow that tradition

తమిళనాడులో జయలలిత అభిమానులు ఆమె మృతి తర్వాత నిశబ్దం వహిస్తున్నారు. అయితే అమ్మ లేకపోయినా కానీ ఆమె అభిమానులకు, అనుచరగణానికి చేసిన ఓ అలవాటు ఇప్పుడు ఆమె లేకపోయినా కూడా అలాగే కొనసాగుతోంది. తమిళ తంబీలకు కొన్ని శతాబ్దాలుగా అలవాటు అయిపోయిన సంస్కృతి మరోసారి ఫ్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాము మొక్కడానికి ఎవరో ఒకరివి కాళ్ళు కావాలని తమిళసీమలోని రాజకీయ భక్తకోటి మానసికంగా ప్రిపేర్ అయిఉంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు చిన్నమ్మ శశికళ అతిగొప్ప ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్లుంది. ఆమెకు పడీ పడీ కాళ్ళు మొక్కేస్తున్నారు.

జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ వద్ద అమ్మ భక్తులను అనుమతిస్తున్నారు. వచ్చిన వారంతా జయలలిత ఫొటోకు నివాళి అర్పించి పక్కనే ఉన్న శశికళ పాదాలకు భక్తిపూర్వకంగా మొక్కి, ఆమె ఆశీస్సులు పుచ్చుకున్నాకే తీసుకుంటున్నారు. శశికళ అన్నా డీఎంకే పార్టీ మీద పూర్తి స్థాయిలో పట్టు కోసం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. అది ప్రాసెస్ లో ఉండగానే శశికళ శైలి అమ్మ భక్తకోటి మీద మాత్రం పూర్తి పట్టు సాధించినట్లుంది. మొత్తానికి అమ్మలేకపోయినా పథకాల సంగతి పక్కనబెడితే.. అమ్మ చేసిన అలవాటు మాత్రం అందరిలో కొనసాగితోంది.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
ఆరిపోయే దీపంలా టిడిపి?
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
స్టే ఎలా వచ్చిందంటే..
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
బాకీలను రద్దు చేసిన SBI
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
యుపీలో ఘోర రైలు ప్రమాదం
దివీస్ పై జగన్ కన్నెర్ర
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
వార్దాకు వణికిపోతున్న చెన్నై
రాసలీలల మంత్రి రాజీనామా
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments