పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..

Kashmir King HariSingh not interested in Pakistan but He also not intersted in India

Kashmir King HariSingh not interested in Pakistan but He also not intersted in India. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

యుద్దం అనేది మనిషి మెదడులో నుంచే మొదలవుతుంది అనే మాట కాశ్మీర్ పరిస్థితిని చూస్తే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అసలు కాశ్మీరీల సమస్యకు.. రెండు దేశాల మధ్య యుద్దానికి కారణం ఓ మనిషి మెదడులో అప్పుడు మెదిలిన ఆలోచనలే. కాశ్మీర్ రాజు హరిసింగ్ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఇప్పటికీ రక్తపాతం జరుగుతోంది అన్నది వాస్తవం. నిజానికి బ్రిటిష్ వాళ్లు అఖండ భారతానికి స్వేచ్ఛా వాయువులను ప్రసాదించాలని అనుకున్నప్పుడు నాడు దేశంలోని అన్ని రాజ్యాల కన్నా కాస్త భిన్నంగా ఉన్న కాశ్మీర్ తో కూడిన పంజాబ్, హైదరాబాద్ సామ్రాజ్యం, బెంగాల్ లకు ఏ దేశంలో అయినా కలిసేందుకు అవకాశం కలిగింది. నిజానికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటీ అంటే మూడు రాజ్యాల్లోనూ ముస్లిం ప్రాభల్యం ఎక్కువగా ఉండేది.

హైదరాబాద్ సమ్రాజ్యం, బెంగాల్ సంగతి పక్కన బెడితే కాశ్మీర్ ను ఇటు భారత్ లో కానీ లేదంటే పాకిస్థాన్ తో కానీ కలిపేందుకు రాజు హరిసింగ్ ముందుకు రాలేదు. తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచుకోవాలని అనుకున్నాడు. అప్పుడు పంజాబ్ లోని చాలా ప్రాంతాలు రక్షణపరంగా ఎంతో బలంగా ఉండేవి. దాంతో స్వతంత్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే నాడు నెహ్రూ కాశ్మీర్ రాజుతో చర్చించినా కూడా నిర్ణయాన్ని దాటవేశాడు హరిసింగ్. తర్వాత ఇండియాకు స్వతంత్రం వచ్చింది. అప్పుడే  పాకిస్థాన్ కు కూడా స్వాతంత్రం వచ్చింది. కానీ భారత్ మాత్రం కాశ్మీర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.

పాకిస్థాన్ మాత్రం కాశ్మీర్ ను తమ దేశంలో కలుపుకునేందుకు ప్లాన్ వేసింది. అందుకు హరిసింగ్ కు అవకాశం కూడా కల్పించింది. కానీ ఆయన మాత్రం ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు. దాంతో లాహోర్ నుండి పాకిస్థాన్ సైన్యాలు కాశ్మీర్ దిశగా అడుగులు వేశాయి. అయితే ఇక్కడ హరిసింగ్ పాకిస్థాన్ ఆఫర్ కు ఎందుకు స్పందించలేదంటే.. అప్పటికి పాకిస్థాన్ అంటే ముస్లింల దేశం, ఈయన హిందు రాజు దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక నిర్ణయాన్ని చెప్పలేదు. కానీ హరిసింగ్ నిర్ణయం గురించి ఎదురుచూడకుండా కాశ్మీర్ ను తమ సొంతం చేసుకునేందుకు ముందుకు సాగాయి పాకిస్థాన్ సైన్యాలు. అప్పుడు హరిసింగ్ కు చమటలు పట్టాయి. వెంటనే భారత ప్రభుత్వానికి కబురు పెట్టాడు. తమ రాజ్యానికి రక్షణ కల్పించాలని కోరారు.

అప్పుడు హోమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పాటిల్ చాలా కరుకుగా మాట్లాడే స్వభావం గల వ్యక్తి. రాజు తమ రాజ్యాన్నికాపాడాలని ప్రాధేయపడినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చాలా కరెక్ట్ గా ఉంటుంది. ఆయన కాశ్మీర్ ను మా భూభాగంలో కలపనప్పుడు భారత దేశానికి చెందిన భారత సైనికులు ఎందుకు వచ్చి కాశ్మీర్ కోసం పాకిస్థాన్ సైనికులతో పోరాడాలి అని నిలదీశాడు. సర్దార్ పటేల్ ప్రశ్నలో చాలా క్లారిటీ ఉంది. కానీ హరిసింగ్ అనుకున్నది ఒకటి.. అయిందొకటి. దాంతో పటేల్ తో పని జరగదని భావించి.. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలిశాడు. హరిసింగ్ నెహ్రూతో ఏం మాట్లాడాడు..? నెహ్రూ ఏం నిర్ణయం తీసుకున్నాడు..? అనే విషయాలను ఈ ఆర్టికల్ మూడో భాగంలో తెలుసుకోండి.

Hari-Singh-Kashmir-King
Hari-Singh-Kashmir-King

Also Read: కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది

 

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పవన్ మాస్టర్ స్కెచ్
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

Comments

comments