జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం

Rakshabandan2

రాఖీ పండుగ‌ను దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. రక్షాబంధన్ సందర్భంగా వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డికి ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. భార‌తీయ‌ సంస్కృతిని చాటి చెప్పే రాఖీ పండుగే త‌న ఫేవ‌రేట్ ఫెస్టివ‌ల్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. త‌న చెల్లితో రాఖీ క‌ట్టించుకుంటుండగా తీసిన ఓ ఫోటోను ఆయ‌న షేర్ చేశారు. త‌న సోద‌రీమ‌ణుల‌కు ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

రాఖీ పండగ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి తనయ ఎంపీ కవిత తన అన్న మంత్రి కేటీ రామారావుకు రాఖీని కట్టారు.హైదరాబాద్ మహానగరంలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఎంపీ కవిత..మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు.అనంతరం మంత్రి కేటీ రామారావు దగ్గర కవిత నుదుటన బొట్టు పెట్టి నాకు అన్నివేళల అండగా ఉండాలని కవిత కోరడం ..నేను నీకు అన్నివిధాల అండగా ఉంటాను అని మంత్రి కేటీ రామారావు తన చెల్లిని మాటిచ్చాడట.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
అతడి అంగమే ప్రాణం కాపాడింది
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
అడవిలో కలకలం
మావో నాయకుడు ఆర్కే క్షేమం
ఏపీకి ఆ అర్హత లేదా?
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
అవినీతి ఆరోపణల్లో రిజిజు
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments