కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..

Kavitha gave clarity on KCR health

తెలంగాణ సిఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని.. తొందరలోనే ఆమెరికాకు వెళ్లి ఆపరేషన్ చేయించుకుంటారు అనే వార్త నెట్ లో హల్ చల్ చేసింది. అయితే దీనిపై కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరూ స్పందించలేదు. కానీ తాజాగా మాత్రం కేసీఆర్ కూతురు కవిత మాత్రం స్పందించారు. అసలు ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్న దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మరోసారి ఎవరూ కూడా కేసీఆర్ ఆరోగ్యం గురించ ప్రశ్నించనివిధంగా సమాధానమిచ్చింది.

నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై అమెరికాలో జరిగిన ఆట కల్చరల్ ప్రోగ్రాంలో వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై గతకొంత కాలంగా వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఆయన ఆరోగ్యం అంతా బాగానే ఉందని, కానీ ప్రతిపక్షాలు దీనిపై కావాలనే అప్పుడప్పుడు చర్చిస్తున్నాయని అన్నారు. నిజానికి అమెరికాలో ఆట కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకావాల్సి ఉన్నా కూడా ప్రతిపక్షాలకు మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వకూడదని, పైగా వర్షాలు పడి పచ్చగా తెలంగాణ మారిన తర్వాత హరితహారం అనే కార్యక్రమాన్ని చేపట్టాలని బిజీగా అయ్యారని కవిత వివరించారు.

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
ఆట ఆడలేమా..?
మా టీవీ లైసెన్స్ లు రద్దు
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
అంత దైర్యం ఎక్కడిది..?
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?

Comments

comments