కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?

Killer Fish in Krishna River

Killer Fish in Krishna River. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

పిరానా సినిమాలు చూశారా..? అందులో ఉండే చేపలు ఏకంగా మనుషులను తినేస్తుంటాయి. భయంకరమైన పళ్లతో ఉండే అలాంటి చేపల గురించి ఏపిలో చర్చనడుస్తోంది. నిజానికి ఆ రకం చేపలు కాకపోయినా దాదాపుగా అలాంటి భయాన్ని పుట్టించే వార్తను మోసుకొచ్చారు జాలర్లు. దాంతో కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులు అసలు పుష్కర స్నానం చెయ్యాలా వద్దా అనే దానిపై అందరూ భయపడుతున్నారు. అంతలా ఏం జరుగుతోంది..? అసలు మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా..? అయితే మొత్తం మ్యాటర్ చదవండి.

కృష్ణా నదీ జలాల్లో ప్రస్తుతం డెవిల్ ఫిష్ ఎంటరైంది. శరీరం నిండా ముళ్లతో చేపలనే ఆహారంగా తీసుకుంటున్న సదరు డెవిల్ ఫిష్ ల సంఖ్య ప్రస్తుతం వేల సంఖ్యలో నదిలో దర్శనమిస్తున్నాయట. పవిత్ర పుష్కరాల సమయంలో ఈ డెవిల్ ఫిష్ ఎంట్రీతో నది పవిత్రత దెబ్బ తింటుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా నిన్నటిదాకా కృష్ణా నదిలో కనిపించని ఈ డెవిల్ ఫిష్… ఇప్పుడెలా ప్రత్యక్షమైందన్న విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిశాయి. ఈ నీటి ద్వారానే డెవిల్ ఫిష్ కృష్ణా నదీ జలాల్లోకి ఎంటరై ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. పుష్కరాల సంగతి అలా ఉంచితే… ఇప్పటికే కృష్ణా జలాల్లో పెను బీభత్సం సృష్టిస్తున్న డెవిల్ ఫిష్ మత్స్యకారుల వలలను చీల్చి పారేయడమే కాకుండా జాలర్లను గాయాలపాల్జేస్తున్నాయట. దీంతో నదిలోకి చేపల వేటకు వెళ్లాంటేనే మత్స్యకారులు బెంబేలెత్తిపోతున్నారు.

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
కృష్ణా పుష్కర భక్తులకు హెచ్చరిక: కృష్ణా జలాల్లో బ్యాక్టీరియా
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
జియోకే షాకిచ్చే ఆఫర్లు
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
మోదీ మీద మర్డర్ కేసు!
బంగారం బట్టబయలు చేస్తారా?
గుదిబండగా మారిన కోదండరాం
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను

Comments

comments