ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా

KTR flexi very specal in Bheemavaram

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని విన్నాం కానీ ఫ్లెక్సీలందు కేటీఆర్ ఫ్లెక్సీ వేరయా అని ఎప్పుడైనా విన్నారా.? కానీ నిజమే కేటీఆర్ ఫ్లెక్సీ మాత్రం వేరేనే. అదేంటి కేటీఆర్ ఫ్లెక్సీ ఎందుకు వేరే.? ఎలా వేరే అనే డౌట్ వచ్చిందా..? అవును తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తమ నాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది ఫ్లెక్సీలు, బ్యానర్లు, పెద్ద పెద్ద కటౌట్లు, పాంప్లేట్లు ముద్రించారు. అయితే ఓ చోట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. ఫ్లెక్సీ గురించి అంతలా మాట్లాడటానికి కారణం ఏంటంటే..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చాలా మంది ఫ్లెక్సీలు కట్టారు. అయితే తెలంగాణ నాయకుడికి ఆంధ్రప్రదేశ్ లో ఫ్లెక్సీలు కట్టడంతో అందరికి ఆశ్చర్యపోతున్నారు. గోదావరి జిల్లా భీమవరంలో తాజాగా కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరికి షాకిచ్చింది. గతంలో ఒక సందర్హంగా తెరాస ను విస్తరించే క్రమంలో.. ఏపీలో కూడా పార్టీ కార్యక్రమాలు ఉండాలని అవసరమైతే తాను భీమవరం నుంచి పోటీచేస్తానని కేటీఆర్ ప్రస్థావించిన విషయాన్ని అక్కడి ప్రజలు సీరియస్ గా తీసుకున్నారా… ఏమో కానీ.. తాజాగా వెలిసిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

Related posts:
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
జగన్ సభలో బాబు సినిమా
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
మోదీ ప్రాణానికి ముప్పు
మోదీ చేసిందంతా తూచ్..
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
అమ్మను పంపించేశారా?
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
అతి పెద్ద కుంభకోణం ఇదే
బస్సుల కోసం బుస్..బుస్
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments