మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్

KTR gave Shock to MP Malla Reddy

మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డిగారి గురించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అందరికి తెలుసు. ఆయన మాట్లాడే పద్దతి, కాలేజీ ఫంక్షన్ లలో ఆయన చేసే హంగామా అంతా ఇంతా కాదు. మల్లారెడ్డి కాలేజ్ లో జరిగే ఫంక్షన్ లో అందరి కంటే భిన్నంగా మాట్లాడటమే కాకుండా చిందులు కూడా వెయ్యడం సార్ గారి స్పెషల్. కాలేజ్ స్టూడెంట్స్ ను ఉద్దేశించి మల్లారెడ్డి చేసే వ్యాఖ్యలు చాలా పాపులర్. గతంలో రాంచరణ్ ను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. కాగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మల్లారెడ్డికి ఝలక్ ఇచ్చినట్లు తెలిసింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..

రంగారెడ్డి జిల్లా మల్లారెడ్డి కాలేజ్ లో జరిగిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో మ‌ల్లారెడ్డి మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో ప్ర‌సంగిస్తూ త‌న మాస్ ప్ర‌సంగంతో యువ‌త‌ను బాగా రెచ్చ‌గొట్టార‌ట‌. ప‌నిలో ప‌నిగా ప్ర‌సంగంతో పాటే డాన్స్ కూడా చేశార‌ట‌. ఆయ‌న తీరు చూసి ఇబ్బందిప‌డ్డ కేటీఆర్ ఆ త‌రువాత ప్ర‌సంగంలో పక్క‌నే ఉన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నివాస్ కు చెబుతూ ‘‘మా ఎంపీ గారికి మీ సినిమాలో అవ‌కాశం ఇవ్వండి. ఆయ‌న కంటె గొప్ప న‌టుడు, డాన్స‌ర్ మీకు దొర‌క‌రు’’ అని అన్నాడ‌ట‌. ఆ త‌రువాత కేటీఆర్ మాట‌ల్లోని అంత‌ర్యం తెలుసుకున్న వారు ఎంపీని చూసి న‌వ్వుకున్నార‌ట‌. మీరూ ఆ వీడియో చూసి నవ్వుకోండి.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
ముద్రగడ సవాల్
బాబు బిత్తరపోవాల్సిందే..
2018లో తెలుగుదేశం ఖాళీ!
అడవిలో కలకలం
జియోకు పోటీగా ఆర్‌కాం
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
బాబును వదిలేదిలేదు
బంగారం బట్టబయలు చేస్తారా?
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను

Comments

comments