ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్

KTR shocks on His Birth Day

ఏ మార్పు అయినా తనతోనే మొదలవుతుంది అని చాలా మంది అంటుంటారు. కానీ దాన్ని పాటించడానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. తాజాగా కేటీఆర్ ఆ ప్రయత్నంలో కేటీఆర్ కు షాకిచ్చారు. అసలు ఏం చెప్పారు అనుకుంటున్నారా..? వచ్చే ఆదివారం మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. దాంతో తమ నాయకుడికి ఎక్కడ కనిపిస్తే అక్కడ కటౌట్లు, ఫెక్సీలు, పోస్టర్లతో అభినందనలు తెలపాలని పెద్ద పెద్ద స్కెచ్ లు వేస్తున్న వాళ్లకు షాకిచ్చాడు కేటీఆర్.

గతకొంత కాలంగా హైదరాబాద్ పై పూర్తి దృష్టిసారించిన కేటీఆర్ తాజాగా జీహెచ్‌ఎంసీ అధికారుల‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు. న‌గ‌ర పరిధిలో ఉన్న‌ అక్రమ హోర్డింగ్‌లు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న అనధికార హోర్డింగ్‌లు, బ్యానర్లు లేకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. ఇంత‌లో కేటీఆర్‌కు ఓ ఆలోచ‌న వ‌చ్చింది. వ‌చ్చే ఆదివారం మంత్రి జ‌న్మ‌దినం. ఆ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు మామూలే. అంద‌రికీ చెప్పే ముందు త‌ను పాటించాల‌ని భావించిన మంత్రి తనతో పాటు ఎవరి జన్మదినాలకు కూడా ఫ్లెక్సీల ఏర్పాటు విష‌యంలో మినహాయింపు లేదని తేల్చిచెప్పారు. ఈ విష‌యాన్ని కొంద‌రు అభిమానుల‌ు ఎలా అర్థం చేసుకోవాలా అని బుర్రలుబద్దలుకొట్టుకుంటున్నారట.

Related posts:
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
ఈ SAM ఏంటి గురూ..?
ముద్రగడ సవాల్
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
జియోకు పోటీగా ఆర్‌కాం
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
అకౌంట్లలోకి 21వేల కోట్లు
చెబితే 50.. దొరికితే 90
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
జయ మరణం ముందే తెలుసా?
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
దేశభక్తి అంటే ఇదేనా?
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments