నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు

Lady Commandos for fight aganist Naxalites

దేశానికి ఉగ్రవాదంతో పాటు నక్సలైట్లు కూడా తలనొప్పిగా మారారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో ప్రభావశీలంగా ఉన్న నక్సలైట్లు చాలా వరకు తమ ప్రాభవాన్ని కోల్పోయారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు కార్యక్రమాలు కారణంగా చాలా వరకు నక్సలైట్ల ప్రభావం తగ్గింది. నక్సలైట్ల రిక్రూర్ మెంట్ కూడా చాలా వరకు మందగించింది. నక్పలైట్లను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మొదటిసారి మహిళా కమాండోలను రంగంలోకి దించింది.

దేశంలో నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాల్లో ఝార్ఖండ్ రాష్ట్రం ఒకటి. తాజాగా ఈ రాష్ట్రంలో నక్సలైట్లను ఎదుర్కొనేందుకు సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలను రంగంలోకి దించారు. 232 డేల్టా కంపెనీకి చెందిన 135 మంది మహిళా కమాండోలు రాంచీ సమీపంలోని ఖూంటి ప్రాంతంలో నక్సలైట్ వ్యతిరేక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. సీఆర్పీఎఫ్ 133 బెటాలియన్ ఈ మహిళా కమాండోల కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. పురుషులకు ధీటుగా, మహిళా కమాండోలు కూడా శిక్షణ తీసుకున్నారని, మహిళా నక్సలైట్లను నివారించడంలో వీరు ఎంతో కీలకంగా వ్యవహరిస్తారు అని ఉన్నతాధికారులు గట్టిగా నమ్ముతున్నారు.

Related posts:
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
వాళ్లను వదిలేదిలేదు
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
అంత దైర్యం ఎక్కడిది..?
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
చెరువుల్లో ఇక చేపలే చేపలు
గెలిచి ఓడిన రోహిత్ వేముల
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
వంద, యాభై నోట్లు ఉంటాయా?
మోదీ హీరో కాదా?
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
వార్దాకు వణికిపోతున్న చెన్నై
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు

Comments

comments