ఉద్యోగాలు ఊస్టింగేనా ?

Losing Employement with Modi's Demonetisation effect

మార్కెట్ లో నగదు లేదు. ఏటీఎంల ముందు ఎన్ని గంటలు వెయిట్ చేసినా ఏటీఎంల నుండి డబ్బులు మాత్రం రావడంలేదు. ఎంత సేపు వెయిట్ చేసినా కానీ టైం వేస్ట్ తప్పితే పెద్దగా ప్రయోజనం మాత్రం ఉండదు. అయితే మార్కెట్ లో నగదులేకపోవడం వల్ల మొత్తం వ్యవస్థ మీద ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా నగదుకొరత చివరకు ఉద్యోగాలు ఊడిపోయేలా చేస్తోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్థిక వృద్ధి ఇప్పటికే మందగించగా తాజాగా ఉద్యోగాలు కూడా ఊడుతుండటం అందరిని కలవరపెడుతున్న అంశం.

మోదీ పెద్దనోట్ల నిర్ణయం తర్వాత మార్కెట్ లో డబ్బులు దొరకడం లేదు. ఎవరూ కూడా నగదు లేకపోవడంతో అన్నింటికి వెనకడుగువేస్తున్నారు. అయితే పెద్దపెద్ద కంపెనీలు డబ్బుల కొరతతో తీవ్రంగా నష్టపోతున్నాయి. వ్యాపారంలేకపోవడంతో బ్యాంకులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి. బ్యాంకులకు డబ్బులు చెల్లించకపోతే ఆ కంపెనీలను డిఫాల్టర్లుగా బ్యాంకులు గుర్తిస్తాయి. ఫలితంగా కంపెనీలకు ఎక్కడ కూడా లోన్లు లభించవు. దాంతో కంపెనీలకు తీవ్ర నష్టం కలిగి చివరకు తమ వద్ద పని చేసే ఉద్యోగులను సాగనంపే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఎంతో స్కిల్స్ ఉన్నా కానీ ఎక్కువ శాలరీ వస్తున్నా కానీ ఈ దెబ్బతో శాలరీ తగ్గించుకుని పనిచేసుకోవాల్సి వస్తోంది. మొత్తానికి మోదీ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగులు  రోడ్డునపడాల్సిన దీనస్థితి నెలకొంది.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
బాబోయ్ బాబు వదల్లేదట
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
మా టీవీ లైసెన్స్ లు రద్దు
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
నారా వారి అతి తెలివి
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
ఆయన మాట్లాడితే భూకంపం
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
వార్దాకు వణికిపోతున్న చెన్నై
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
500 నోటుపై ఫోటో మార్చాలంట
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
మంత్రి గంటా ఆస్తుల జప్తు

Comments

comments