లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్

Love Story in Rio Olympics

అత‌డు, ఆమె ప్రేమించుకుంటున్నారు.. వీరి ప్రేమ వ‌య‌సు రెండేళ్లు .. అయితే ఇప్ప‌టి వ‌రకు ఒక‌రి ప్రేమ‌ను మ‌రొక‌రు వ్య‌క్తం చేయ‌లేదు. మ‌న‌సులు క‌లిశాయి.. కానీ మాట‌లు క‌ల‌వ‌లేదు.. గుండెలో ఆకాశ‌మంత ప్రేమ ఉంది .. కానీ ఎలా చెప్పాలో తెలియ‌లేదు.  అయితే ఏకంగా ఒలింపిక్స్‌నే వేదిక చేసుకుంది ఈ జంట. మైదానంలోనే త‌మ ప్రేమ‌ను ఒక‌రికొక‌రు వ్య‌క్తం చేసుకున్నారు. ఇది అక్క‌డున్న తోటి అథ్లెట్ల‌ను, మీడియా సిబ్బందిని, ప్రేక్ష‌కుల‌ను సంబ్ర‌మాశ్చ‌ర్యానికి గురి చేసింది.

బ్రెజిల్‌కు చెందిన మ‌హిళా ర‌గ్భీ ప్లేయ‌ర్ ఇసాడోరా సెరుల్లోకు అదే దేశానికి చెందిన మ‌ర్జ‌రీ ఎన్యా ల‌వ్ ప్ర‌పోజ్ చేశాడు. రగ్భీలో తొలి ఏడుగురిలో స్థానం సంపాదించుకుని రికార్డ్ సాధించిన ఇసాడోరాకు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేశాడు ఎన్యా. మెడ‌ల్స్ ప్ర‌దానం చేయ‌డం పూర్తి కాగానే మైదానంలోనే త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేశాడు. ఇదే సంద‌ర్భంలో ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక అధ‌ర చుంభ‌నం కూడా అక్క‌డే కానిచ్చేశారు ఈ ప్రేమ జంట. అదే వారి ప్రేమ‌కు తొలి పునాదిగా మారింది. ఆమె త‌న జీవితం అంటున్నాడు ఎన్యా. అటు ఇసాడోరా కూడా అంతే.. మొత్తం మీద ఒలింపిక్స్ సాక్షిగా ప్రేమ స‌క్సెస్ అయినందుకు ఈ ఇద్ద‌రు ల‌వ‌ర్స్ తెగ ఖుషీగా ఉన్నారు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐకి సుప్రీం షాక్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్

Comments

comments