ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Mamata Banerjee shocking proposal for PM Modi

దేశంలో పెద్దనోట్లను ఒక్కసారిగా రద్దు చెయ్యడంతో కలకలం రేగింది. యాభై రోజుల గడువు కోరిన ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయకుల కన్నా పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ మోదీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మోదీ చేస్తున్నది వందకు వంద శాతం తప్పేనని, డబ్బుల కోసం లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని అన్నారు. మోదీ వల్ల వంద మంది లైన్లో నిలబడి చనిపోయారని, అవన్నీ మోదీ చేసిన హత్యలే అని మమతా బెనర్జీ అన్నారు.

తాజాగా ఫశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ మరో సంచలన ప్రకటన చేశారు. మోదీ గురించి ఆమె చేసిన ప్రతిపాదన అందరికి ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. ఈ దేశాన్ని ర‌క్షించాలంటే స‌రికొత్త జాతీయ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. ఇవాళ ఆమె కోల్‌క‌తాలో మాట్లాడారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో బీజేపీ పార్టీ కొత్త జాతీయ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్నారు. దానికి మోదీ ప్ర‌ధానిగా ఉండ‌రాద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. అద్వాణీ, రాజ్‌నాథ్‌, జైట్లీలో ఎవ‌రైనా ఆ పార్టీకి సార‌ధిగా ఉండాల‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని అంగీక‌రిచ‌బోమ‌ని దీదీ అన్నారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
తెలంగాణకు కొత్త గవర్నర్

Comments

comments