ఇదో విడ్డూరం

Man complaints on Nighbour for Not Doing Pregnency to His Wife

అవును.. మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం.అందులో ఎలాంటి తప్పులులేవు. తన భార్యకు కడుపురావడంలేదని, పక్కింటి వాడి మీద కేసు పెట్టడమే కాకుండా ఏకంగా కోర్టుకు లాగాడు ఓ ప్రబుద్దుడు. అదేంటి బాబూ.. తన భార్యకు కడుపురాకపోతే, పక్కింటి వాడు ఏం చేస్తాడు అని అనుకుంటున్నారా.? అసలు ఈ మ్యాటర్ కి పక్కింటి వాడికి ఏంటి సంబందం అని ఆలోచిస్తున్నారా..? మన వాడు కోర్టులో చెప్పిన విషయాలు విని అందరూ షాక్ తిన్నారు. ఏంటీ ఇలాంటివి కూడా జరుగుతాయా అని. అసలు ఈ మ్యాటర్ ఏ దేశంలో జరిగిందో తెలుసా..? జర్మనీలో.

జర్మనీ కోర్టుకు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. తన భార్యకు కడుపుచెయ్యలేదని. కాబట్టి తనకు డబ్బులు చెల్లించాలని ఆ పిటిషన్ లో పిటిషనర్ కోరారు. దీని మీద విచారణ చేపట్టిన కోర్టుకు అంతకన్నా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. తన భార్యకు తన వల్ల పిల్లలు కలగరు అని డాక్టర్లు చెప్పారని, అందుకు తన పక్కింటి వాడితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నానని కూడా ఆయన చెప్పాడు.దాని ప్రకారం పక్కింటి వాడికి 2500 డాలర్లు చెల్లించి వారానికి మూడు సార్లు చొప్పున ఆరు నెలల పాటు సెక్స్ చేసి కడుపు చెయ్యాలి.కానీ పక్కింటి వాడు ఆ పని చెయ్యలేకపోవడంతో చివరకు కోర్టుకు వెళ్లాడు ఈ ఘనుడు. కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందో తెలియదు కానీ.. ఈ కేసు మాత్రం అంతర్జాతీయంగా బాగా ఫేమస్ అయింది.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
వీళ్లకు ఏమైంది..?
నయీం రెండు కోరికలు తీరకుండానే...
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
సదావర్తి సత్రం షాకిచ్చింది
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
అకౌంట్లో పదివేలు వస్తాయా?
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
బాబుకు గడ్డి పెడదాం
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments