మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?

Maoist Leaeder RK Wife file petetion for her husband

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం ఏఓబీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ లో 31 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. కాగా దీనిపై తీవ్ర దుమారం రేగింది. నారా చంద్రబాబు నాయుడు కావాలనే రాజకీయ లబ్ది కోసం మావోలను హతమార్చాడని విమర్శలు వినిపించాయి. అయితే దీని మీద దుమారం సంగతి పక్కన బెడితే మావోల కీలక నేత ఆర్కే ఎక్కడ అనేది ప్రశ్నార్థకంగా మారింది. మావోలను ఎన్ కౌంటర్ చేసిన నాటి నుండి ఆర్కే ఆచూకీ లభించడం లేదు.

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీపై సస్పెన్షన్ ఇంకా వీడలేదు. పోలీసుల అదుపులోనే ఉన్నాడని మావోయిస్టులు, మావోయిస్టుల పార్టీ సానుభూతిపరులు అంటూ ఉంటే, తమ అదుపులో లేడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే ఏమయ్యారనేది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఆర్కే భార్య శిరీష అలియాస్ పద్మక్క హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నారని చెబుతున్న ఆమె, తన భర్తను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని పిటిషన్‌లో కోరారు.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
అతడి అంగమే ప్రాణం కాపాడింది
ఓడినా విజేతనే.. భారత సింధూరం
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
మంత్రుల ఫోన్లు బంద్
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
చంద్రబాబు చిన్న చూపు
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
ఏపికి యనమల షాకు

Comments

comments