కేవలం 500 రూపాయిల్లో పెళ్లి

Marriage iin only five hundred rupees

దేశం మొత్తం పెద్దనోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. దేశంలో నగదు దొరక్క అందరూ నానా హైరానాపడుతున్నారు. తాజా పరిస్థితితో పాత నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. కొంత మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు.. కాగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో జంట అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకొని వార్తల్లోకి ఎక్కింది. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. అతి తక్కువ ఖర్చు అంటే ఎంతో అనుకుంటున్నారేమో? కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే.

గుజరాత్ లోని సూరత్‌ కు చెందిన భరత్‌ పర్మార్‌, దక్ష ల పెళ్లిని పెద్దలు అంగ రంగ వైభవంగా జరపాలని పెద్దలు అనుకున్నారు.. కానీ ఇంతలో పెద్ద నోట్ల రద్దుతో పరిస్థితులు మారిపోయాయి… దీంతో వధు వరులు పెద్దలను ఒప్పించి నిరాడంబరంగా పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి ఖర్చు కేవలం 500 రూపాయలు మాత్రమే.. అతిధులకు టీ.. మంచి నీరు మాత్రమే ఇచ్చి ఖర్చుని తగ్గించుకున్నారు.. వచ్చిన అతిధులు కూడా వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చాము కానీ అతిధి సత్కారాలకు కాదుగా అని వధూవరులను ఆశీర్వదించి టీ సేవింది వెళ్లారు.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
మంత్రుల ఫోన్లు బంద్
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
మోదీ ఒక్కడే తెలివైనోడా?
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
కేసీఆర్ మార్క్ ఏంటో?
పాపం.. బాబుగారు వినడంలేదా?
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments