ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..

Married Woman acid attack on Man for Rejacting to Marriage

రోజులు మారాయి.. ఎంతలా మారాయి అంటే గతంలో అమ్మాయిల మీద అబ్బాయిలు దాడులు చేసేవాళ్లు . ఇప్పుడు ఏకంగా ట్రెండ్ మారి ఆడవాళ్లు కూడా మగాళ్ల మీద యాసిడ్ దాడులకు తెగించే వరకు వచ్చింది. ఆవేశం ఆపుకోలేక చేస్తున్న యాసిడ్ దాడులు ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో జరిగిన ఓ యాసిడ్ దాడి గురించి ఇంటర్నేషనల్ మీడియా కూడా కోడై కూస్తోంది. ఎందుకు అంటారా..? ఓ మహిళ తన ప్రియుడి మీద యాసిడ్ దాడి చేసింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని ప్రియుడి మీద ఏకంగా యాసిడ్ తో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఈ కేసులో అమ్మగారు ఇప్పుడు కటకటాల్లో ఉన్నారనుకోండి. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. వాళ్లిద్దరికి వేరువేరుగా పెళ్లైపోయింది.

పాకిస్థాన్ లోని ముల్తాన్ అనే ప్రాంతంలో ఉంటున్న మోమిల్ మియా అనే మహిళకు గతంలోనే పెళ్లైంది. ఆమెకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అక్కడే ఉంటున్న సిద్దిక్ అలీ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబందం పెట్టుకుంది. సిద్దిక్ అలీకి కూడా పెళ్లైంది. కాగా ఇద్దరి మధ్యన ఉన్న అక్రమ బందం కాస్తా బలపడింది. చివరకు తనను కూడా పెళ్లి చేసుకొని రెండో పెళ్లంగా చూసుకోవాలని బలవంత పెడుతోంది. ఎంతకీ అలీ ఒప్పుకోకపోవడంతో చివరకు అతడి మీద యాసిడ్ తో దాడి చేసింది. అలీ వీపు భాగం మొత్తం కాలిపోగా.. మొహానికి మాత్రం ఏమీ కాలేదు.

Related posts:
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
500 నోటుపై ఫోటో మార్చాలంట
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments