ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్

Mary-sachin

Mary Com More better than Sachin Tendulkar. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురించి దేశం కాదు.. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఆయన క్రికెట్ లో బ్యాట్ పడితే రికార్డుల సునామీనే. అలాంటి క్రికెట్ లెజెండ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడమే కాకుండా రాజ్యసభకు కూడా నిమినేట్ చేసి ఎంపీని చేసింది. అయితే ఎంపీగా సచిన్ టెండూల్కర్ మాట్లాడింది మాత్రం చాలా తక్కువ. పార్లమెంట్ లో ఆయన అడుగుపెట్టిన మూడు సంవత్సరాల తర్వాత కానీ తన మొదటి స్పీచ్ ను వినిపించలేదు. మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారి సచిన్ మాట్లాడటంపై ఇప్పుడు చర్చ మొదలైంది. అదేంటి అప్పుడెప్పుడో సచిన్ మాట్లాడిన దానిపై ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? దానికి కారణం మేరికోమ్. అవును ఇండియన్ బాక్సర్ మేరికోమ్.

బాక్సింగ్ లో ఇండియా పేరును అంతకంతకు ఎగరవేసిన మేరికోమ్ మొదటిసారి పార్లమెంట్ లో ఓ ప్రశ్నను సంధించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దానిపై మేరికోమ్ పార్లమెంట్ సభలో ప్రశ్నించారు. రియో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్లకు అందిస్తున్న ఫెసిలిటీల మీద ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. అథ్లెట్లకు ఎలాంటి అవకాశాలను, సౌకర్యాలను అందిస్తున్నారు అని ప్రశ్నించారు. అలాగే క్రీడాకారులకు మరింత బూస్ట్ ఇచ్చేటట్లు కేంద్రం నిధులను ఎలా సేకరిస్తుంది అని కూడా ఆమె అడిగారు. మొత్తంగా సచిన్ టెండూల్కర్ మూడు సంత్సరాల తర్వాత చేసిన పనిని మేరీ కోమ్ మూడు నెలల్లోనే చేసిందని అందరూ చర్చించుకుంటున్నారు.

Courtesy: The Quint

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
వీళ్లకు ఏమైంది..?
ఏపీ బంద్.. హోదా కోసం
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
జియోకు పోటీగా ఆర్‌కాం
చెబితే 50.. దొరికితే 90
మోదీ ఒక్కడే తెలివైనోడా?
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
ఒక్క రూపాయికే చీర
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు

Comments

comments