వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?

May RBI cuts Interest rates

దేశంలో మార్పులు చేసుకుంటున్నాయి. మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల బ్యాంకుల్లో నగదు నిల్వలు భయంకరంగా పెరిగాయి. పాత 500, 1000నోట్లు రద్దు చెయ్యడం వల్ల అంతకు ముందు దాచుకున్న నగదును క్యులో నిల్చుని మరీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి కూడా భారీ మొత్తంలో నగదు వచ్చింది. బ్యాంకులకు చేరిన నగదు ఆర్.బి.ఐకి చేరి అక్కడ కూడా నగదు నిల్వలు పెరిగాయి. అయితే తాజాగా నగదు నిల్వలు పెరిగిన నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు ఆర్.బి.ఐ నుండి కూడా సంకేతాలు అందుతున్నాయి.

వంద శాతం ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ విధించడం, ఎంఎస్ఎస్ పరిమితిని పెంచడంలాంటి చర్యలు ఆర్.బి.ఐ వడ్డీరేట్లను తగ్గిస్తుంది అనడానికి సంకేతాలుగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. లిక్విడిటి అంటే నగదు నిల్వలకు వడ్డీ రేట్లను తగ్గించడమే పరిష్కారంగా ఆర్.బి.ఐ భావిస్తుంది. అందులో భాగంగా డిసెంబర్ లో 0.25 శాతం వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో మరో 0.25 శాతం వడ్డీ రేటును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా కీలకమైన హౌజింగ్ లోన్ పై వడ్డీని కూడా 1 శాతం నుండి 1.5 శాతం వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వడ్డీరేట్ల తగ్గింపు చర్య బ్యాంకుల ద్వారా లోన్ లు తీసుకున్న సగటు వ్యక్తికి లాభం చేకూర్చే విషయమే.

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
అతడికి గూగుల్ అంటే కోపం
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
ఆటలా..? యుద్ధమా..?
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
అడవిలో కలకలం
యుపీలో ఘోర రైలు ప్రమాదం
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
జియో భారీ ఆఫర్ తెలుసా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
బాబును వదిలేదిలేదు
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
పవన్ పంచ ప్రశ్నలు
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments