తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?

May salary cut in Telangana State

అప్పటిదాకా అంతా సజావుగా నడుస్తుంది అనుకున్న వారికి మోదీ ఎనిమిదో తేదీ ప్రకటన అందరికి షాకిచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాలకు చిక్కులు తప్పడం లేదు. ఉద్యోగులు, పేదలు, రైతులకు అందించే సేవలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని… కేంద్రం తీసుకున్న నిర్ణయం అనాలోచితమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్రాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. కేంద్రం చర్యతో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజలందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నట్టు సమాచారం.

పెద్దనోట్ల రద్దు వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని, దీంతో జీతభత్యాలు తగ్గుతాయని తెలిపినట్టు సమాచారం. డిఏ ఖరారు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరిగితే డీఏ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఈ పెరుగుదల ఏడు శాతం ఉండడంతో ఉద్యోగుల జీతభత్యాలు పెరిగాయి. కేంద్రం డీఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుంది. నిబంధనల మేరకు ద్రవ్యోల్బణం తగ్గితే ఉద్యోగుల డీఏను తగ్గించాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు తగ్గుతాయి. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తగ్గించక తప్పదని సీఎంకు తెలిపినట్టు సమాచారం.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఓటుకు నోటు కేసును మూసేశారా?
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments