అన్నదమ్ముల సవాల్

Annadamulla-saval

ఏపిలో జరుగుతున్న పరిణామాలు చివరకు చిరంజీవి ఫ్యామిలీలో కలతలు తెచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేంటి చిరంజీవి ఫ్యామిలీలో ఎందుకు కలతలు వస్తాయి అనుకుంటున్నారా..? చిరంజీవి కాపు రిజర్వేషన్లకు సంబందించిన కాస్త జొరు పెంచారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో ఆయన, దాసరితో కలిసి పాలుపంచుకున్నారు. సెప్టెంబర్ 11వ తేదిన నిర్వహించనున్న సభకు ఆయన పలు సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.

కాగా ముద్రగడ నిర్వహించనున్న కాపు మీటింగ్ కు ముందు అంటే సెప్టెంబర్ 9వ తేదిని కాకినాడ వేదికగా మరోసారి తాను మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తిరుపతి వేదికగా ప్రకటించారు. ఇక్కడ మెగా బ్రదర్స్ నిర్వహిస్తున్న మీటింగ్ ల మీద అందరూ చర్చించుకుంటున్నారు. కేవలం రెండు రోజు గ్యాప్ లో నిర్వహిస్తున్న మీటింగ్ లో పవన్ ఏం మాట్లాడతారు… మరి దానిపై ముద్రగడ సభలో చిరంజీవి ఏమైనా మాట్లాడతారా..? అన్నది అందరికి ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే సైద్ధాంతికంగా తన అన్నయ్య చిరంజీవితో విభేదించిన చిరంజీవి ఇప్పుడు దీనిపై ఎలా స్పందిస్తారు అన్నది ప్రశ్న. మరి చూడాలి సెప్టెంబర్ 9న ఏం జరుగుతుంది…. సెప్టెంబర్ 11నాడు ఏం జరుగుతుందో చూడాలి.

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
అడకత్తెరలో కేసీఆర్
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
చెత్త టీంతో చంద్రబాబు
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments