మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు

Mobile wallets are not secured

దేశంలో డిజిటలైజేషన్ జరుగుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా ఆన్ లైన్ ట్రాన్సేషన్స్ ముఖ్యంగా మొబైల్ ద్వారా పేమెంట్స్ బాగా పెరిగాయి. దేశంలో జరుగుతున్న మార్పులకు అనుకూలంగా అందరూ కూడా మొబైల్స్ ను తమ క్యాష్ వ్యాలెట్ల కింద వాడుకుంటున్నారు. అయితే ఆన్ లైన్ లో నగదుకు ఎప్పుడూ భరోసా ఉండదు మరి అలాంటిది మొబైల్ వ్యాలెట్ల ద్వారా చేసే పేమెంట్లకు ఎలా సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఇదే దేశంలో కొత్త చర్చకు తావిస్తోంది. మీరు కూడా మొబైల్స్ ద్వారా పేమెంట్లు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

డీమానిటైజేషన్ దెబ్బతో కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. అయితే దీన్ని మెబైల్ వ్యాలెట్లతో చాలా కంపెనీలు వాడుకుంటున్నాయి. తమ వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా పేటిఎంలాంటి కంపెనీలు పూర్తిగా ఆన్ లైన్ పేమెంట్లతో ముందుకు వచ్చింది. ఒక్క పేటిఎం అనే కాదు చాలా వ్యాలెట్లు జనాలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ అలాంటి వ్యాలెట్లకు సెక్యూరిటీ కల్పించడంలో మాత్రం ఆ కంపెనీలు విఫలమవుతున్నాయి. సైబర్ క్రైం అంతకంతకు పెరుగుతున్న తరుణంలో కేవలం డివైస్ (మెబైల్) ఆధారంగా పేమెంట్లకు అవకాశం కల్పించడం మోసాలకు తావిస్తోందని క్వాల్కాం కంపెనీ ప్రకటించింది. చాలా కంపెనీల వ్యాలెట్లకు హార్డ్ వేర్ సెక్యూరిటీ లేదని, దాని వల్ల ఈ పేమెంట్లకు సెక్యూరిటీ లోపించిందని తెలిపింది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన పెంచుకుంటున్న తరుణంలో మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు అన్న వార్త సంచలనం రేపుతోంది.

Related posts:
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
సింగ్ ఈజ్ కింగ్
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
ఆట ఆడలేమా..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
ముద్రగడ సవాల్
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
బతుకు బస్టాండ్ అంటే ఇదే
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
చెబితే 50.. దొరికితే 90
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
ఆయన మాట్లాడితే భూకంపం
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
500 నోటుపై ఫోటో మార్చాలంట
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
మంత్రి గంటా ఆస్తుల జప్తు

Comments

comments