గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట

Modi and Asaduddin Owisi speaks on Gaurakshak

న‌కిలీ గోసంర‌క్ష‌కుల‌పై విరుచుకుప‌డ్డ ప్ర‌ధాని మోడీ … దేశంలో ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఖండిచారు. ఎల్బీ స్టేడియంలో జ‌రిగిన బీజేపీ మ‌హాస‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మంలో ఆయ‌న సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. గుజరాత్‌లోని ఉనా, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ద‌ళితుల‌పై జ‌రిగిన దాడుల‌ను తీవ్ర‌స్థాయిలో ఖండించారు ప్ర‌ధాని మోడీ. విప‌క్షాలు బీజేపీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన నేప‌థ్యంలో మోడీ ఎదురు దాడికి దిగారు. విప‌క్షాలకు ద‌ళితుల‌పై ప్రేమ‌లేద‌ని వారు రాజ‌కీయ స్వ‌లాభం కోస‌మే ద‌ళితులపై క‌ప‌ట ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు మోడీ.

పోరాడాలంటే త‌న‌తో పోరాడాల‌ని.. అంతే తప్ప ద‌ళితుల‌పై ప్ర‌తాపం చూప‌కండ‌ని హెచ్చ‌రించారు. ద‌ళితులు ప‌దిమందికి ఉపాధి క‌ల్పించే స్థాయి రావాల‌న్నారు మోడీ. ద‌ళితుల‌ను కాపాడుకోవ‌డం మ‌న బాధ్య‌త అన్నారు. గోరక్షకుల గురించి ప్రధాని మోడీ మాటల్లో చెబుతున్నది చేతల్లో చూపాలని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గోరక్ష పేరుతో నకిలీ గోరక్షకుల అఘాయిత్యాలపై ప్రధాని ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. నకిలీ గోరక్షకులపై కఠిన చర్యలంటూ కేవలం మాటల్లో చెబితే చాలదు, చేతల్లో చూపాలని, అప్పుడే దళితులు, ముస్లింలలో అభద్రతా భావం తొలగిపోతుందని ఒవైసీ అన్నారు.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
ఓడినా విజేతనే.. భారత సింధూరం
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
సల్మాన్ ను వదలని కేసులు
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
డిసెంబర్ 31న మోదీ స్పీచ్

Comments

comments