మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన

Modi became Social Media Hero after surgical strike

భారత్ నిన్న చేసిన సర్జికల్ స్ట్రైక్ మీద సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత ఆర్మీ ఎంతో కట్టుదిట్టంగా చేసిన సర్జికల్ స్ట్రైక్ లో దాదాపుగా 38 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు మరణించారు. భారత్ సహనానికి పాకిస్థాన్ పెట్టిన పరీక్షలో మన సహనాన్ని, అది నశిస్తే వచ్చే కోపాన్ని చూపించాం. భారత్ చేసిన దాడి మీద అంతర్జాతీయంగా అనుకూలంగానే సంకేతాలు వచ్చాయి. ఇక దేశంలో అయితే మాత్రం మోదీకి, భారత ఆర్మీకి విపరీతమైన మద్దతు లభిస్తోంది. రాజకీయ నాయకులు కూడా పూర్తిగా దీనికి మద్దతుగా నిలుస్తున్నారు.

అసలు మోదీ నాడు ఎన్నికల తర్వాత వచ్చిన 56 ఇంచుల ఛాతితో సహా ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు వాడుతూ.. మోదీని ఆకాశానికెత్తారు. అసలు సోషల్ మీడియాలో నెటిజన్లు ఎలా స్పందించారో మీరూ చూడండి.

 

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
అమ్మకు ఏమైంది?
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
గెలిచి ఓడిన రోహిత్ వేముల
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
సల్మాన్ ను వదలని కేసులు
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
యుపీలో ఘోర రైలు ప్రమాదం
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
అమ్మ పరిస్థితి ఏంటి?
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
కేసీఆర్ మార్క్ ఏంటో?
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
డబ్బు మొత్తం నల్లధనం కాదు
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
నరేంద్రమోదీ@50 రోజులు
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments