బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే

Modi dare to steps on Binamies

నేను అవ‌కాశం ఇచ్చాను .. కానీ వినియోగించుకోలేదు. ఇప్పుడు నేను ఏంటో తెలిసింది క‌దా. దెబ్బ‌కొడితే నాలుగువేల రూపాయ‌ల కోసం బ్యాంకు ముందు లైన్లో నిలుచున్నారు. ఒక్క యాబైరోజులు స‌మ‌యం ఇవ్వండి ,, కొత్త భార‌త్ ను చూయిస్తా .. నా బుర్ర‌లో ఇంకా చాలా ఆలోచ‌న‌లు ఉన్నాయి. న‌న్ను నిలువునా స‌జీవ‌ద‌హ‌నం చేసినా నేను తీసుకున్న నిర్ణ‌యం నుండి వెన‌క‌డుగు వేసే ప్ర‌సక్తే లేదు గోవా, బెల్గాంల‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల‌లో భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లివి. మోదీ ఏం చేయబోతున్నారు అనేదానిపై ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 ఏళ్ల నాటి మురుగు.. దాన్ని మొత్తం తొలగించాలంటే కొంచెం టైం పడుతుంది. తనకు కేవలం 50 రోజుల టైం ఇస్తే దేశంలో కొత్త మార్పును తీసుకువస్తానంటూ మోదీ సంచలనం రేపుతున్నారు. మోదీ నల్లధనాన్ని వెలికితీసేపనిలో భాగంగా ఇప్పుడు బినామీల తాట తీస్తానని వెల్లడించారు. మోదీ చర్యలు ఎలా ఉంటాయో అని అందరూ భయపడుతున్నారు. అక్రమంగా డబ్బులు పోగేసుకున్న వారి గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరుగెడుతుండగా, తాజాగా నల్లకుబేరులకు బినామీలుగా ఉన్న వాళ్లకు కూడా చలిజ్వరం మొదలైంది. బినామీల గుట్టురట్టు చేసేందుకు మోదీ కొత్త కార్యాచరణతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మోడీ నోట్ల మార్పు ప్ర‌క‌ట‌న‌ను దేశం మొత్తం సంతోషంగా ఆహ్వానించింది. మోడీ వ్య‌తిరేకులు కూడా స్ప‌ష్టంగా మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ దేశానికి మంచి రోజులే అని ఆనంద‌ప‌డ్డారు. త‌మ‌కు తెలియ‌ని ధ‌నం ఏదో మోడీ త‌మ ముందుకు తీసుకురాబోతున్నార‌ని అంతా ఆశించారు. మోడీ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌రువాత‌ రెండు రోజులు ఈ దేశంలో బ్యాంకులు, ఏటీఎంలు ఏవీ ప‌నిచేయ‌కున్నా ఎవ్వ‌రూ ఎక్క‌డా ప్ర‌శ్నించ‌లేదు. మ‌న‌స్ఫూర్థిగా అండ‌గా నిలిచారు. మరి బినామీల తాటతీసే క్రమంలో కూడా అందరూ ఆయనకు తోడుగా నిలుస్తారో లేదో చూడాలి.

Related posts:
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
కాటేసిందని పాముకు శిక్ష
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
బాబోయ్ బాబు వదల్లేదట
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
వీళ్లకు ఏమైంది..?
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
నయీం బాధితుల ‘క్యూ’
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
అంత దైర్యం ఎక్కడిది..?
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
మోదీ ప్రాణానికి ముప్పు
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
BSNL లాభం ఎంతో తెలుసా?

Comments

comments