మోదీ హీరో కాదా?

Modi either hero or not

దేశంలో నోట్ల మార్పిడిపై పెద్ద దుమారమే రేగుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ ఒక్కసారిగా రద్దయ్యాయి. అయితే ఈ నిర్ణయంతో మోదీ సర్కార్ కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. అయితే సాధారణ వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకు నుండి క్యాష్ విత్రా చేద్దామనుకుంటే బ్యాంకుల్లో కూడా క్యాష్ లేకపోవడం మోదీ పరిస్థితిని అద్దంపడుతోంది. బ్యాంకుల్లో నగదు ఖాళీ అయ్యింది. ఆర్ బిఐ నుంచి బ్యాంకులకి డబ్బు అనుకున్నంతగా రావడం లేదు.

ఖాతాదారుల చెల్లింపులకు డబ్బుల్లేని పరిస్థితి. దీంతో ఖాతాల్లేని వారికి పాతనోట్లకు కొత్తవి ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న డబ్బునే సర్దు కోవాలి కాబట్టి విత్‌డ్రాయల్స్‌ పరిధిని 24 వేల నుంచి 4 వేలకు కుదించినట్లు కొంత మంది బ్యాంకు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికి బ్యాంకులో ఉన్న సొమ్ములతో మంగళవారం వరకు ఎలాగోలా నెట్టుకువచ్చినా కానీ తర్వాత మాత్రం ఏం చెయ్యలేని పరిస్థితి. అయితే ఇవన్ని వెరసి మోదీకి తీవ్ర కలంకంగా మిగులుతుంది. అయితే నోట్ల రద్దు వల్ల మోదీ హీరో అయ్యేదాని కన్నా కూడా కేజ్రీవాల్, మమత బెనర్జీలాంటి వాళ్ల వల్ల మోదీని ప్రశ్నించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నోట్ల రద్దు ప్రకటన వచ్చి పది రోజులు కావస్తున్నా కానీ పరిస్థితి ఇప్పటికీ సర్దుమణగకపోవడం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

Related posts:
ఇదో విడ్డూరం
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
‘స్టే’ కావాలి..?
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
సల్మాన్ ను వదలని కేసులు
ముందే కూయనున్న బడ్జెట్... మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు

Comments

comments