వాళ్లకు ఇదే చివరి అవకాశం

Modi Govt gave one more chance to black money holders

మోదీ మరోసారి నల్లకుబేరులకు అవకాశం కల్పించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత నల్లకుబేరుల వద్ద నుండి దేశవ్యాప్తంగా భారీ నగదు లభ్యమవుతోంది. అయితే నల్లధనం వివరాల వెల్లడికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఇవాల్టి నుంచి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని కేంద్రం అమలులోకి  తెస్తోంది. 2017 మార్చి 31 వరకు గరీబ్ కల్యాణ్ యోజన పథకం కొనసాగుతుందని రెవెన్యూశాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఇప్పటికే చాలా సార్లు అవకాశం కల్పించిన మోదీ సర్కార్ తాజాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా మరోసారి నల్లకుబేరులకు అవకాశం కల్పించడం వార్తల్లో నిలుస్తోంది.

ఇప్పటికే అనుమానిత డిపాజిట్లపై 3వేల మందికి నోటీసులు ఇచ్చామన్నారు. మొత్తం  రూ316 కోట్ల నగదు, రూ.70 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశామని ఆయన వెల్లడించారు. ఆస్తులు ప్రకటించకుండా దాడుల్లో దొరికితే కఠన చర్యలు తీసుకుంటామని అధియా హెచ్చరించారు. ఆ డబ్బును పీఎంజీకేవై స్కీంకు మళ్లిస్తామన్నారు. నల్లధనం వివరాలు వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన  తెలిపారు. ఈ మెయిల్ ద్వారా నల్లకుబేరుల వివరాలు చెప్పవచ్చని… నల్లధనం వెల్లడించేందుకు మరో అవకాశం ఇస్తున్నాం అధియా ప్రకటించారు.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
అతడి అంగమే ప్రాణం కాపాడింది
అతడికి గూగుల్ అంటే కోపం
కాటేసిందని పాముకు శిక్ష
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
స్థూపం కావాలి
అంత దైర్యం ఎక్కడిది..?
జియోకే షాకిచ్చే ఆఫర్లు
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
బాబు బిత్తరపోవాల్సిందే..
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
గుదిబండగా మారిన కోదండరాం
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు

Comments

comments