రెండు వేల నోట్లు కూడా రద్దు?!

Modi govt may ban two thousand note soon

దేశంలో అధిక విలువ ఉన్న పాత నోట్లను రద్దు చేసిన మోదీ సర్కార్.. వాటి స్థానంలో కొత్తగా 2వేల నోటుని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ నిరోధానికి, అవినీతి అంతం కోసమే పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ సర్కార్ ప్రకటించింది. అయితే కొత్తగా మళ్లీ 2వేల నోటుని ఎందుకు తెచ్చినట్టు? దీంతో బ్లాక్ మనీకి చెక్ చెప్పినట్టేనా? ప్రస్తుతం ఈ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 2వేల నోటుకి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. త్వరలోనే 2వేల నోటుని కూడా రద్దు చేస్తారట. 2వేల నోటు మనుగుడ ఎక్కువకాలం కొనసాగే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.

2019 సాధారణ ఎన్నికల నాటికి ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను తాత్కాలికంగా అధిగమించేందుకే 2 వేల నోటును ప్రభుత్వం తెరపైకి తెచ్చినట్టు ఆర్బీఐ వర్గాల అనధికారిక సమాచారం. బ్యాంకింగ్ నిపుణులు కూడా 2వేల నోటు రద్దుపై ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వెయ్యి, 500 నోట్లను రద్దు చేసి అంతకంటే పెద్దదైన .2వేల నోటును చలామణిలోకి తేవడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. నల్లధనాన్ని నిర్మూలించేందుకే పెద్దనోట్ల రద్దు అని చెబుతున్న ప్రభుత్వం అంతకంటే పెద్ద నోటును ఎలా తెస్తుందని నిలదీస్తున్నాయి.

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
ఏపిలో జగన్ Vs పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఓటుకు నోటు కేసును మూసేశారా?
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments