ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?

Modi know about that big fat marriage

దేశం మొత్తం డీమోనిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు) దెబ్బతో పరిస్థితులు మొత్తం తారుమారాయయ్యాయి. జనాలకు చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. అయితే చాలా చోట్ల పెళ్లిళ్లు వాయిదా పడటం లేదంటే మొత్తానికి క్యాన్సిల్ కావడం జరిగింది. అయితే నాగ్ పూర్ లో జరిగిన ఓ వివాహ వేడుకపై మాత్రం అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆ పెళ్లి వేడుకపై మోదీని చాలా మంది వేతెత్తిచూపుతున్నారు. అదేంటి నాగ్ పూర్ లో పెళ్లికి, దిల్లీలోని మోదీకి ఏంటి సంబందం అనుకుంటున్నారా? అయితే మొత్తం చదవండి.

కేంద్ర మంత్రి  నితిన్ గడ్కరీ కూతురి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగాసాగింది. నాగ్ పూర్ లో అతిపెద్ద వివాహ వేదిక.. పది వేల మందికి పైగా అతిథులు.. అందులో ఎక్కువ మంది వీవీఐపీలే.. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు… నితిన్ గడ్కరీ కూతురు కేతకి, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆదిత్య పెళ్లకి అటెండయ్యారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఆడంబరంగా పెళ్లి చేయడంపై విమర్శలు వస్తున్నాయి. పెళ్లికి 50 చార్టర్డ్ ఫ్లైట్ లను ఉపయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై నితిన్ గడ్కరీ ఆఫీస్ స్పందించింది. విమర్శలు అర్థరహితమని… అవాస్తవాలని స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. నాగ్ పూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు కూడా దీనిపై వివరణ ఇచ్చారు. 24 గంటల్లో 10 మాత్రమే నాన్ షెడ్యూల్డ్ విమానాలు నాగ్ పూర్ ఎయిర్ పోర్టు లో ల్యాండయ్యాయని చెప్పారు.అయినా మోదీ బడా బాబుల బరతం పడతాను అని అంటుంటే సొంత కేబినెట్ లో మంత్రిగారి పెళ్లి గురించి ఏం మాట్లాడరేంటి? అని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.

Related posts:
పెట్రోల్ లీటర్‌కు 250
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
చెరువుల్లో ఇక చేపలే చేపలు
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
బాబు బండారం బయటపడింది
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
బతుకు బస్టాండ్ అంటే ఇదే
నారా వారి నరకాసుర పాలన
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
బిచ్చగాళ్లు కావలెను
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
డబ్బు మొత్తం నల్లధనం కాదు
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments