‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!

Modi laughs on Namo Narayana joke

భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని వారు తమ వాయిస్ ను మోదీ ముందు వినిపించారు. అయితే ప్రత్యేక హోదా సంగతి పక్కనబెడితే మన తెలుగు ఎంపీ చెప్పిన ఓ మాట విరగబడి నవ్వారట. అవును.. ఇంతకీ ఆ ఎంపీ ఏం చెప్పారో తెలుసా..? నమో నారాయణ అని చెప్పాడు. అంతే ఈ మాత్రం దానికి మోదీ విరగబడి నవ్వాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా..?

మోదీతో సమావేశమైన మన ఎంపీలు ఎంతో సీరియస్ గా ఆయనకు ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం గురించి గట్టిగానే చెప్పినట్లు తెలిసింది. అయితే మాటల్లో కాస్త సీరియస్ గా కనిపించే మన ఎంపీల్లో శివప్రసాద్ ఎంత తమాషా చేస్తారో అందరికి తెలుసు. మోదీతో మాట్లాడుతూ చిత్తూరు ఎంపీ నమో నారాయణ గురించి చెప్పడంతో నవ్వుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భార్య ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారంటూ ఆయనను అడుగుతున్నారని శివప్రసాద్ తెలిపారు. నరేంద్ర మోదీ, నారా చంద్రబాబులు కలిసి ఏపీని అభివృద్ధి చేయాలని ఎన్నో యుగాల కిందటే నిర్ణయమైందంటూ… నమో నారాయణాయ అన్నారు. ఇందులో నమో అంటే నరేంద్ర మోదీ అని, నారా అంటే నారా చంద్రబాబునాయుడు అనగానే మోదీ పగలబడి నవ్వారట.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
సైన్యం చేతికి టర్కీ
ఆరిపోయే దీపంలా టిడిపి?
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
ముందే కూయనున్న బడ్జెట్... మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన
దిగజారుతున్న చంద్రబాబు పాలన
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
జియో భారీ ఆఫర్ తెలుసా?
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
తిరిగిరాని లోకాలకు జయ
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
వాళ్లకు ఇదే చివరి అవకాశం
ఛాయ్‌వాలా@400కోట్లు
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
నరేంద్రమోదీ@50 రోజులు

Comments

comments