మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే

Modi raised ten questions through NadendraModi app

దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంది అన్న దానిపై నేరుగా ప్రభుత్వం ఇప్పటి వరకు పీడ్ బ్యాక్ తీసుకోలేదు. అయితే దేశంలో కొన్ని వర్గాల నుండి వ్యతిరేకత వస్తున్న తరుణంలో మోదీ నోట్ల బ్యాన్ మరియు కొత్త నోట్ల మీద ప్రజల నుండి అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకున్నారు. అందుకుగాను నరేంద్రమోదీ ఆప్ లో కొన్ని ప్రశ్నలను సంధించారు నరేంద్ర మోదీ.  “నోట్ల రద్దుపై నాకు మీ అభిప్రాయం పంచుకోవాలని ఉందా.. NM app సర్వేలో మీ అభిప్రాయాలను పంచుకోండి”  అంటూ ట్వీట్ చేశారు ప్రధాని. మరి మోదీ సంధించిన ఆ ప్రశ్నలు ఏంటంటే..

1. ఇండియాలో బ్లాక్ మనీ ఉందని మీరనుకుంటున్నారా?
2. అవినీతి, నల్లధనంపై పోరు చేయాలని మీరు భావిస్తున్నారా?
3. బ్లాక్ మనీ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మీరేమనుకుంటున్నారు?
4. అవినీతికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు మోడీ సర్కార్ చేసిన పనులపై మీరేమంటారు?
5. రూ.500, రూ.1000 నోట్ల రద్దుపై మీ అభిప్రాయం ఏంటి?
6. నల్లధనం, అవినీతి, టెర్రరిజంలకు కళ్లెం వేయడంలో నోట్ల రద్దు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా?
7. నోట్ల రద్దుతో ఉన్నత విద్య, వైద్యం, సొంతిల్లు సామాన్యుడిని చేరతాయని మీరు భావిస్తున్నారా?
8. నోట్ల రద్దుతో అసౌకర్యానికి గురయ్యామని మీరు అనుకుంటున్నారా?
9 అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కొంతమంది.. ఇప్పుడు నల్లధనానికి, అవినీతికి, టెర్రరిజానికి మద్దతిస్తున్నారని మీరు నమ్ముతున్నారా?
10. ప్రధాని నరేంద్ర మోడీతో పంచుకునేందుకు మీ దగ్గర ఏమైనా సలహాలు, సూచనలు ఉన్నాయా?

Related posts:
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
ఈ SAM ఏంటి గురూ..?
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
జియోకే షాకిచ్చే ఆఫర్లు
చెరువుల్లో ఇక చేపలే చేపలు
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?

Comments

comments