ఏయ్ పులి.. కొంచెం నవ్వు

Modi took photos of tiger in zoo

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫోటోలు దిగడంలో ఆయనకు ఆయనే సాటి.. అయన ఏ విదేశీ పర్యటనకు వెళ్లిన అక్కడ తప్పకుండా సెల్ఫీలు దిగుతుంటారు.. అయితే ఆయనే ఫోటోలు తీయడం సాధారణంగా చూసుండం.. కానీ మోడీ ఒక్కసారిగా వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవరణ వేడుకల్లో పాల్గొనడానికి ప్రధాని రాయ్‌పూర్‌కి వెళ్లారు. అక్కడి నందన్ వన్ జంగిల్ సఫారిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్‌క్లోజర్‌లో ఉన్న పులిని కెమెరాలో బంధించే ప్రయత్నం చేశారు. పులికి మరీ దగ్గరగా వెళ్లి ప్రధాని ఫోటో తీయడానికి ప్రయత్నించడం విశేషం. ఈ సమయంలో ఆయన వెంట ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ కూడా ఉన్నారు.

దీనిపై సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. కొంత మంది నెటిజన్లు మోదీ తలుచుకుంటే పులిని ఏంటి దేన్నైనా కూడా కంట్రోల్ చెయ్యగలడు అని కామెంట్ చేస్తున్నారు. మోదీ ఎంటర్ అయితే పులి అయినా సైలెంట్ కావాల్సిందే అని మరికొంత మంది కామెంట్ చేశారు. మోదీ అడుగుపెడితే పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యులైనా, బోనులో పులైనా సైలెంట్ గా ఉండాల్సిందే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోదీ మరోసారి తన ఫోటోలతో వార్తల్లో నిలిచారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
‘స్టే’ కావాలి..?
పోరాటం అహంకారం మీదే
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
వాళ్లను వదిలేదిలేదు
ప్యాకేజీ కాదు క్యాబేజీ
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
నారా వారి నరకాసుర పాలన
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
యుపీలో ఘోర రైలు ప్రమాదం
అకౌంట్లలోకి 21వేల కోట్లు
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
అమ్మ పరిస్థితి ఏంటి?
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?

Comments

comments