ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ

Modi tops in TIMES list

మొత్తానికి మోదీ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలో ఇప్పటికే మోదీ అందరి నోళ్లలో నానుతుండగా తాజాగా టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా మోదీ ఎంపికను చాలా మంది బలపరిచారు. నోట్ల రద్దు, సర్జికల్ దాడి, బంపర్ మెజార్టీ మోడీకి కలిసొచ్చాయి. ఈ యేడాది టైమ్ మ్యాగజిన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్(2016) గా మోడీ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది టైమ్ రీడర్స్ ఓట్ లలో ఎవరు అధిక్యత సాధిస్తారో వాళ్లే టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా నిలుస్తారు. ఈ పోటీలో నరేంద్ర మోడీ 18 శాతం యస్ ఓట్లతో ముందు వరుసలో ఉన్నారు.

మొత్తం 30 మంది అతిరథులు ఈ రేసులో ఉన్నారు. ఆదివారంతో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తోంది. ఈ నెల 7న ఫలితాలు ప్రకటిస్తారు. మోడీ స్వదేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ గా మారారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే,  బ్రిటీష్ ప్రధాని థెరిసా మే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, హిల్లరీ క్టింటన్ లాంటి వాళ్లు ఈ పోటీలో ఉన్నారు. వీళ్లందరిని వెనక్కునెట్టి ఆధిక్యంలో ఉన్నారు మోడీ.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
సన్మానం చేయించుకున్న వెంకయ్య
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
ప్యాకేజీ కాదు క్యాబేజీ
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
బాబు బండారం బయటపడింది
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
ముందే కూయనున్న బడ్జెట్... మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన
తిరిగబడితే తారుమారే
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
ట్రంప్ సంచలన నిర్ణయం
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments