అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను

Modi useing costly pen

భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరుకు మాత్రం ఫకీర్ ను నేను, దేశానికి నేను కాపలా కుక్కను, గూర్కాలాగా ఉంటానని మాటల తూటాలు పేలుస్తుంటారు. కానీ మోదీ చేస్తున్న పర్యటనలు, ఆయన ప్రదర్శించే డాబుకు ఆయన మాటలకు ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడెప్పుడో మోదీ ఒబామా పర్యటన సందర్భంగా ఏకంగా లక్షల విలువ చేసే సూట్ ను వేసుకోవడం మీడియాలో హైలెట్ అయింది. అయితే దాని మీద రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు సూట్ బూట్ సర్కార్ అని వ్యంగ బాణాలు కూడా సంధించారు. అయితే తాజాగా మరో ఛేదు నిజం వెలుగులోకి వచ్చింది. అది మోదీ వాడుతున్న పెన్ను గురించి..

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫౌంటేన్ పెన్నులు సేకరించే అలవాటు ఉందటా.. అది కూడా కాస్ట్లీ పెన్నులు మాత్రమే.. ఆయనకు ఏదైనా పెన్ను నచ్చితే.. దాన్ని కొనేసి దగ్గర పెట్టుకుంటారటా.. అయితే ప్రస్తుతం వాడుతున్న పెన్ ధరెంతో తెలిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే.. ప్రపంచంలోనే ధనవంతులు కూడా ఆ పెన్ను కొనాలంటే.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారటా.. ఎందుకంటే ఆయన వాడే పెన్ను ధర అక్షరాలా.. 1.3 లక్షల రూపాయలు.. మౌంట్ బ్లాక్ అనే కంపెనీ తయారు చేసిన ఈ కాస్ట్లీ పెన్నును ఆయన ప్రస్తుతం వాడుతున్నారు. సాధారణంగా మనం పెన్నులు కొనాలంటే.. పదులో, వందలో.. మరీ కాస్త ధనవంతులైతే.. వేల రూపాయిలో పెట్టి కొనుగొలు చేస్తారు. కానీ మోడీ ఏకంగా లక్షల్లో పెన్నులు కొన్నరంటే.. ఇందులోనూ ఆయన ప్రత్యేకతను చాటుకుంటున్నారనే అనిపిస్తుంది.

Related posts:
ఇదో విడ్డూరం
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
తెలంగాణకు ప్రత్యేక అండ
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
జియోకే షాకిచ్చే ఆఫర్లు
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
అడవిలో కలకలం
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
గాలిలో విమానం.. అందులో సిఎం
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments