లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం

MP Kavitha counter to Nara Lokesh

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మీద మరోసారి మాటల తూటాలు పేలాయి. గతంలో హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల టైంలో మాట్లాడి, విమర్శలపాలైనా నారా లోకేష్ మీద నిజామాబాద్ ఎంపీ కవిత విరుచుకుపడ్డారు. తమ కుటుంబానికి చెందిన ఆస్తులను ప్రకటించిన తర్వాత నారా లోకేష్ మిగిలిన వాళ్లు కూడా ఆస్తులు ప్రకటించాలంటూ వెల్లడించారు. అలాగే తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల మీద కూడా ఆయన మాట్లాడారు. అయితే నారా లోకేష్ కు ఎంపీ కవిత కౌంటర్ వేశారు.

తమకు అడ్డగోలు ఆస్తులు లేవని, అన్నాహజరే వారసులుగా ఫోజులు కొట్టాల్సిన అవసరం తమకు లేదని ఎంపీ కవిత అన్నారు. లోకేష్ ఏపీ రాజకీయాలు చూసుకుంటే మంచిదని హితవు పలికారు. మాంసం తిని బొక్కలు మెడకు వేసుకునే సంస్రృతి తమది కాదు అని అన్నారు. పైగా కొత్త జిల్లాల గురించి ముందుగా నారా లోకేష్ తెలుసుకుంటే మంచిది అని సూచించారు. చిన్న పాలనా యూనిట్లు ఉంటే పరిపాలన సులభంగా ఉంటుందని, అందరికి ఫలాలు అందుతాయని అన్నారు. మొత్తానికి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కవిత కౌంటర్ వేశారు.

Related posts:
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
జగన్ అన్న.. సొంత అన్న
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
తెలంగాణకు ప్రత్యేక అండ
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
మోదీ ఒక్కడే తెలివైనోడా?
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు

Comments

comments